Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆర్ ఆర్ ఆర్ తరువాత కూడా గ్రాండ్ గా ఉండాలట!

ఆర్ ఆర్ ఆర్ తరువాత కూడా గ్రాండ్ గా ఉండాలట!

  • September 21, 2020 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ ఆర్ ఆర్ తరువాత కూడా గ్రాండ్ గా ఉండాలట!

టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించేశారు. ప్రస్తుతం ఒక చిత్రంలో నటిస్తూనే మరో రెండు మూడు చిత్రాలు లైన్ లో పెట్టేశారు. రాధే శ్యామ్ మూవీలో నటిస్తున్న ప్రభాస్…దర్శకుడు నాగ్ అశ్విన్ తో 21వ చిత్రం, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ ప్రకటించారు. మహేష్ సర్కారు వారి పాట మూవీ తరువాత రాజమౌళితో మూవీ చేయనున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప చేస్తూనే, కొరటాలతో 21వ చిత్రం ప్రకటించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో కమ్ ఇవ్వడంతో పాటు హరీష్, క్రిష్, సురేంధర్ రెడ్డిలతో మరో మూడు చిత్రాలు ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ చేస్తూనే, దర్శకుడు త్రివిక్రమ్ తో తన 30వ చిత్రం ప్రకటించడం జరిగింది. ఆ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. స్టార్స్ లిస్ట్ లో ఉన్న చరణ్ మాత్రం మరో మూవీ ప్రకటించలేదు. ఆయన ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత చేయనున్న చిత్రం ఏమిటనేది ప్రకటించలేదు. వివిధ దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా కానీ, అధికారిక ప్రకటన అయితే రాలేదు.

చరణ్ వెయిటింగ్ కి కారణం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. తాజా సమాచారం ప్రకారం చరణ్ చూపు కూడా పాన్ ఇండియా మూవీ పైన ఉందట. అందుకోసమే యూనివర్సల్ అప్పీల్ ఉన్న పాన్ ఇండియా మూవీ కథ కోసం ఆయన చూస్తున్నారట. అందుకోసమే చరణ్ వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ తరువాత అలాంటి సబ్జెక్టు చేస్తే బాగుంటుందని చరణ్ భావిస్తున్నారట.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Charam
  • #charan
  • #Jr Ntr
  • #NTR

Also Read

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

related news

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

2 mins ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

9 mins ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

16 mins ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 hours ago
ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

16 hours ago

latest news

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

20 mins ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

22 mins ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

18 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

19 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version