Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్.. వరుసగా నాలుగు సినిమాలు

రామ్ చరణ్.. వరుసగా నాలుగు సినిమాలు

  • January 10, 2021 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్.. వరుసగా నాలుగు సినిమాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో లాక్ డౌన్ వల్ల మన స్టార్ హీరోలు చాలా వరకు మరో నాలుగేళ్ళ వరకు బిజీగా ఉండేలా ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు. వీలైనంత వరకు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రెండు సినిమాలతో రావాలని అనుకుంటున్నాడు. 2020ని మిస్సయిన హీరోలైతే స్పీడ్ గా రెండు సినిమాలతో రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కూడా అలానే ఆలోచిస్తున్నాడు. రామ్ చరణ్ RRR తరువాత ఏ దర్శకుడితో వర్క్ చేస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

కొరటాల శివ మెగాస్టార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో ఒక పాత్రలో అయితే సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే సోలోగా ఎవరితో వర్క్ చేస్తాడనేది సస్పెన్స్ గా మారింది. ముందుగా జెర్సీ డైరెక్టర్ కథ అయితే వినిపించాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ అయితే రామ్ చరణ్, మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ లను కలపాలని చూస్తోంది. అంటే మొత్తంగా చరణ్ RRR సినిమాతో కలుపుకొని ఆల్ మోస్ట్ నాలుగు సినిమాలను లైన్ లో పెట్టినట్లు చెప్పవచ్చు.

ఇక ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది అయినా చరణ్ రెండు సినిమాలతో రవచ్చని తెలుస్తోంది. ఆచార్య ఈ సమ్మర్ కు వస్తుండగా ఆ తరువాత దసరాకు RRR రావచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో..

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Acharya
  • #Mega Power Star Ramcharan
  • #ramcharan

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

12 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

23 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

16 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

17 hours ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version