Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘అర్జున్ రెడ్డి’ కాంబో రిపీట్ కాబోతుందా…?

‘అర్జున్ రెడ్డి’ కాంబో రిపీట్ కాబోతుందా…?

  • March 9, 2019 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అర్జున్ రెడ్డి’ కాంబో రిపీట్ కాబోతుందా…?

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది షాలినీ పాండే. ఈ చిత్రం ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో షాలినీ- విజయ్ దేవరకొండ ముద్దు సీన్లు ఓ రేంజ్లో పాపులర్ అయ్యాయి. తరువాత వీరిద్దరూ ‘మహానటి’ చిత్రంలో కనిపించారు. అయితే జంటగా కాదు… కీర్తి సురేష్ (సావిత్రి) ఫ్రెండ్ గా షాలినీ, సమంత(మధురవాణి) లవర్ గా విజయ్ దేవరకొండ నటించారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంట కనువిందు చేయనుందట.

  • 118 రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • విశ్వాసం రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా క్రాంతిమాధవ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నాడు విజయ్. ఈ చిత్రం తరువాత తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై తో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా షాలినీ పాండేను ఎంచుకోబోతున్నట్టు సమాచారం. ఈ హిట్ కాంబినేషన్ మరో సారి జతకట్టనుండడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shalini Pandey
  • #Dear Comrade Vijay Devarakonda
  • #Shalini Kumar latest news
  • #Shalini latest news
  • #Shalini pair with Vijay Devarakonda

Also Read

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

related news

trending news

11 hours ago

12 hours ago
Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

12 hours ago

latest news

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

20 hours ago
Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

21 hours ago
OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version