Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Agent OTT: ‘ఏజెంట్’ ఓటీటీలో ఎప్పటి నుండీ స్ట్రీమింగ్ అవుతుందంటే..!

Agent OTT: ‘ఏజెంట్’ ఓటీటీలో ఎప్పటి నుండీ స్ట్రీమింగ్ అవుతుందంటే..!

  • April 29, 2023 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent OTT: ‘ఏజెంట్’ ఓటీటీలో ఎప్పటి నుండీ స్ట్రీమింగ్ అవుతుందంటే..!

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ సినిమా నిన్న అంటే ఏప్రిల్ 28న విడుదల అయ్యింది. స్పై థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది ఒకసారి చూడొచ్చు అన్నారు మరికొంత మంది ఆశించిన స్థాయిలో లేదు అన్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది.స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ సురేందర్ 2 సినిమా’ బ్యానర్లపై అనిల్ సుంకర నిర్మించారు.

‘ధృవ’ ఫేమ్ హిపాప్ తమిళ సంగీత దర్శకుడు కాగా ‘వైల్డ్ సాలా’ పాటని భీమ్స్ కంపోజ్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఓటీటీ డీటెయిల్స్ తాజాగా బయటకు వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుందట. మొదట 4 వారాల్లో (Agent) ‘ఏజెంట్’ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వచ్చింది. కానీ టాక్ కనుక అనుకున్నట్టు రాకపోతే 4 వారాల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.

ఆ లెక్కన చూసుకుంటే మే 19 , 20 తేదీల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సాధారణంగా కొత్త సినిమాలు 5 వారాల తర్వాత స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సమ్మర్ హాలిడేస్ ఉండటం వల్ల ఓటీటీల వ్యూయర్ షిప్ బాగుంటుంది. అందుకోసమే సాధ్యమైనంత త్వరగా ఓటీటీ సంస్థలు.. తాము కొనుగోలు చేసిన సినిమాలను స్ట్రీమింగ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాయి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent movie
  • #akhil
  • #Dino Morea
  • #mammootty
  • #Sakshi Vaidya

Also Read

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

related news

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

trending news

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

5 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

6 hours ago
Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

7 hours ago
Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

8 hours ago
Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

8 hours ago

latest news

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

8 hours ago
Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

9 hours ago
Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version