Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Bheemla Nayak OTT: పవన్- రానా ల ‘భీమ్లా నాయక్’ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ‘ఆహా’..!

Bheemla Nayak OTT: పవన్- రానా ల ‘భీమ్లా నాయక్’ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ‘ఆహా’..!

  • February 19, 2022 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak OTT: పవన్- రానా ల ‘భీమ్లా నాయక్’ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ‘ఆహా’..!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలయికలో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం కోసం పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చడంతో పాటు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారని నిర్మాత సూర్య దేవర నాగ వంశీ చెప్పుకొచ్చారు.

Click Here To Watch

ఫిబ్రవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్లో జరుగుతుంది. థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే సాలిడ్ రేటుకి అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లో బుకింగ్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇక నాన్-థియేట్రికల్ రైట్స్ కు కూడా భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కు భారీ రేటు పలుకుతుంది.’భీమ్లా నాయక్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ వారు సొంతం చేసుకున్నట్టు మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం… ‘భీమ్లా నాయక్’ పోస్ట్ థియేట్రికల్ హక్కులను ప్రఖ్యాత ‘ఆహా’ వారు కూడా సొంతం చేసుకున్నారట. ప్రస్తుతం ‘ఆహా’ లీడింగ్ ఓటిటి ప్లాట్ ఫామ్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాంటి సంస్థ చేతికి ‘భీమ్లా నాయక్’ డిజిటల్ రైట్స్ వెళ్ళడం విశేషం. సినిమా రిలీజ్ అయిన 3 వారాలు లేదా 30 రోజుల వరకు పెద్ద సినిమాలు ఓటిటిలో రిలీజ్ కావు. ‘భీమ్లా నాయక్’ కనుక సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటే 6 వారాలు లేదా 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

12 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

14 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

3 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

7 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

8 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

9 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version