Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

  • May 22, 2026 / 12:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ మరోసారి ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకల్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె ఈ ఏడాది కేన్స్ ఫెస్టివల్‌కు హాజరుకావడం లేదనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఐశ్వర్య ఆ రూమర్లకు చెక్ పెట్టేశారు.

Aishwarya Rai

కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఫ్రాన్స్ బయలుదేరిన ఐశ్వర్య, ఎయిర్‌పోర్ట్‌లో తన క్లాసీ స్టైల్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన ఆమె, ఎప్పటిలాగే ఎంతో ఎలిగెంట్‌గా కనిపించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ అభివాదం చేసిన ఆమె, చిన్నారి అభిమానితో ఫోటో దిగడం కూడా అందరినీ ఆకట్టుకుంది.

ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్ విడుదల చేసిన కేన్స్ ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఐశ్వర్య కనిపించకపోవడంతో, ఈసారి ఆమె ఫెస్టివల్‌కు దూరంగా ఉండబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆమె నేరుగా కేన్స్ కు వెళ్లడంతో ఆ వార్తలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది.

ఐశ్వర్యరాయ్‌కు కేన్స్ ఫెస్టివల్‌తో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. 2002లో దేవదాస్ సినిమా ప్రీమియర్ సందర్భంగా మొదటిసారి రెడ్ కార్పెట్‌పై మెరిసిన ఆమె, అప్పటి నుంచి ప్రతి ఏడాది తన స్టైలిష్ లుక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆమె ధరించే ట్రెడిషనల్ శారీలు, డిజైనర్ గౌన్లు ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక చర్చకు దారి తీస్తుంటాయి. ఈసారి కూడా ఐశ్వర్య ఏ లుక్‌లో కనిపిస్తారు? అనే ఆసక్తి అభిమానుల్లో భారీగా కనిపిస్తోంది.

మొత్తానికి, కేన్స్ ఫెస్టివల్‌లో మరోసారి ఐశ్వర్యరాయ్ సందడి చేయబోతుండటంతో సోషల్ మీడియాలో ఫ్యాషన్ ప్రేమికులు, సినీ అభిమానులు ఆమె రెడ్ కార్పెట్ అపియరెన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #abhishek bachchan and aishwarya rai
  • #Aishwarya Rai Bachchan
  • #Cannes Film Festival
  • #Latest Telugu Cinema News Updates

Also Read

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

related news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

trending news

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

44 mins ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

2 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

20 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

21 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

14 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

15 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

16 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version