Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Aishwarya Rai: టాలీవుడ్ ఇండస్ర్టీని ఐశ్వర్య రాయ్ ఏమన్నారంటే..?

Aishwarya Rai: టాలీవుడ్ ఇండస్ర్టీని ఐశ్వర్య రాయ్ ఏమన్నారంటే..?

  • April 28, 2023 / 07:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rai: టాలీవుడ్ ఇండస్ర్టీని ఐశ్వర్య రాయ్ ఏమన్నారంటే..?

పోటీతత్వం ప్రతి వ్యక్తిలోను, ప్రతి వ్యవస్థలోను ఉంటుంది..వ్యక్తిగానీ, వ్యవస్థగానీ అభివృద్ది చెందాలంటే పోటీతత్వం ప్రధాన అవసరం..ఆ పోటీతత్వం ఎక్కువ చిత్ర సీమలో చూస్తాం. ఒక ఇండస్ట్రీకి .. మరో ఇండస్ట్రీకి గట్టి పోటీ ఉంటుంది. అందుకే ఆయా ఇండస్ట్రీలకు చెందిన అభిమానులు ఎప్పుడూ ఈ పోటీ గురించి చర్చించుకుంటారు. రీసెంట్ ఇదే టాపిక్ పై మాజీ వరల్డ్ సుందరి ఐశ్వర్య రాయ్ కామెంట్స్ చేశారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.

‘ఇటీవల దక్షిణాది ఇండస్ట్రీ.. బాలీవుడ్‌ కంటే బాగా పాపులర్‌ అవుతోందని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి?’ అన్న ప్రశ్నకు ఐశ్వర్య ఏమని సమాధానం చెప్పిదంటే..‘ నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ చిత్రంగా అనుకుంటాను. ఒకదానిపై మరొకటి ఓవర్ టేక్ చేస్తుందనే అభిప్రాయాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట వాటి కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది.

అక్కడ కూడా రాకపోతే మరొక ఇండస్ట్రీలోకి వెళ్లొచ్చు. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేసే ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకునే వీలు ఉంటుంది. నాకు సౌత్ లోనూ పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం వచ్చింది. మణిరత్నం, శంకర్‌.. ఇలా అగ్ర దర్శకుల సినిమాల్లో నటించాను. సినిమా రంగం చాలా గొప్పది. ఏ సినిమా విజయం సాధించినా.. అది భారతీయ చిత్ర విజయంగానే తీసుకుంటాను’ అని ఐశ్వర్య చెప్పింది.

దీనిపై నెటిజన్లు కూడా రియాక్ట్ అయ్యారు. ‘ఇంత తెలివిగా సమాధానం చెప్పడం మీకు మాత్రమే సాధ్యం’ అంటూ ఐశ్వర్య ఆన్సర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఐశ్వర్య కీలక పాత్రలో నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ ఈరోజు (శుక్రవారం ఏప్రిల్ 28 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నందినిగా అలరించారు. ఇలాంటి మంచి పాత్రల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని (Aishwarya Rai) ఐశ్వర్య సినిమా ప్రమోషన్ లో తెలిపింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Aishwarya Rai
  • #Aishwarya Rai Bachchan
  • #Ponniyin Selvan 2

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

8 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

9 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version