Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వైరలవుతున్న ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

వైరలవుతున్న ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

  • March 14, 2020 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరలవుతున్న ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

చూడటానికి ఛామన ఛాయే… ఈ అమ్మడు మొహం నిండా కళే..! హీరోయిన్ గా నటిస్తున్నంత మాత్రాన గ్లామర్ పాత్రలే చెయ్యాలి అని డిసైడ్ అవ్వలేదంటుంది ఈ బ్యూటీ. వైవిధ్యమైన పాత్రలని ఎంచుకుంటూ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇప్పటికే తమిళంలో ‘కనా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన రమ్మీ, పన్నైరమ్ చిత్రాల్లో కూడా నటించింది. ఈమె తెలుగు ప్రేక్షకులతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. ‘కనా’ చిత్రాన్ని ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేశారు భీమనేని శ్రీనివాస్. ఈ చిత్రం ఇక్కడ పెద్దగా ఆడలేదు కానీ.. ఐశ్వర్య రాజేష్ నటనకి మాత్రం ప్రశంసలు దక్కాయి.

Aishwarya Rajesh Stunning Photoshoot1

ఇక ఇటీవల వచ్చిన విజయ్ దేవరకొండ… ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ఓ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో శీనయ్య (విజయ్ దేవరకొండ ఓ పాత్ర పేరు) భార్య సువర్ణగా జీవించింది. ఓ తెలంగాణ అమ్మాయిగా .. అలాగే ఓ బిడ్డ తల్లిగా.. ఈమె పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది అని చెప్పాలి. తప్పుదోవలో వెళ్తున్న తన భర్తని.. కరెక్ట్ చేసుకుని తన కాపురాన్ని చక్కదిద్దుకునే ఇల్లాలిగా ఈమె నటన అద్భుతం అని చెప్పాలి. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. ఈ ఒక్క పాత్రకోసమైనా సినిమా చూడాలి అనే కామెంట్స్ వచ్చేలా చేసింది. అయితే ఈమె ఇకమీదట.. ఇలా తల్లి, ఇల్లాలు పాత్రలు చెయ్యదట. అలా చెయ్యడం వల్ల తన వయసు పెద్దదని చాలా మంది భావిస్తున్నారని ఈమె చెప్పుకొచ్చింది. ఇక ఈమె మాటల్ని నిజం చేస్తూ.. ఇప్పుడు ఓ కొత్త ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోల్లో ఐశ్వర్య ఎంతో కొత్త గా దర్శనమిచ్చింది. నెట్టింట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

Aishwarya Rajesh (1)

2

Aishwarya Rajesh (2)

3

Aishwarya Rajesh (3)

4

Aishwarya Rajesh (4)

5

Aishwarya Rajesh (5)

6

Aishwarya Rajesh (6)

7

8

Aishwarya Rajesh

9

Aishwarya Rajesh 9

10

Aishwarya Rajesh 10

11

Aishwarya Rajesh 11

12

Aishwarya Rajesh 12

13

Aishwarya Rajesh 13

14

Aishwarya Rajesh 14

15

Aishwarya Rajesh 15

16

Aishwarya Rajesh 16

17

Aishwarya Rajesh 17

18

Aishwarya Rajesh 18

19

Aishwarya Rajesh 19

20

Aishwarya Rajesh 20

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aishwarya Rajessh
  • #Aishwarya
  • #Aishwarya Rajessh
  • #Kousalya Krishnamurthy
  • #Mismatch

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 mins ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

22 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

21 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

22 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

23 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

24 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version