Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘పవన్’తో గోడవపడుతున్న అజయ్!!!

‘పవన్’తో గోడవపడుతున్న అజయ్!!!

  • June 16, 2016 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవన్’తో గోడవపడుతున్న అజయ్!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అక్కడ అమ్మాయి… ఇక్కడ ఆబ్బాయి’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అయితే  వరుస పరాజయాలతో ఒక్కో సినిమా చేసుకుంటూ ముందుకు సాగుతున్న పవన్ ను టాలీవుడ్ లో టాప్ హీరోగా నిలిపిన చిత్రం ‘ఖుషీ’ చిత్రం. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా పవన్ కు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సూపర్ డూపర్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్ లో కనిపించిన అజయ్ ఇప్పుడు బెస్ట్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. అయితే ఆ సినిమాలో ఆ సీన్ లో పవన్ తో గోడవపెట్టుకుంటాడు అజయ్. అదంతా అప్పటికీ ముగిసిన కధ అనుకుంటే….ఇప్పుడు అజయ్ మరోసారి పవన్ తో గొడవకు దిగడానికి సిద్దం అవుతున్నాడు… ఇంతకీ ఏంటి ఆ గొడవ అంటే…పవన్ కళ్యాన్ మరోసారి ఎస్.జె.సూర్య దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే…ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపిస్తుండగా విలన్ గా అజయ్ ని తీసుకోవాలని నిర్ణయించారట. గతంలో ఖుషి చిత్రంలో వీరిద్దరి చిన్న సన్నివేశంలో కనిపించినా..ఇప్పుడు పూర్తి తరహా విలన్ గా కనిపించబోతున్నాడట. ఇక ఇప్పటికే ఈ పాత్ర విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. మరి ఈ కలియక ఎంతటి హిట్ గా నిలుస్తుందో చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ajay
  • #pawan kalyan

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

12 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

12 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

13 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

14 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

14 hours ago

latest news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

2 hours ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

16 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version