Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » మాస్ మహారాజ్ తో ‘ఆర్.ఎక్స్.100’ డైరెక్టర్ సినిమా?

మాస్ మహారాజ్ తో ‘ఆర్.ఎక్స్.100’ డైరెక్టర్ సినిమా?

  • May 11, 2019 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్ మహారాజ్ తో  ‘ఆర్.ఎక్స్.100’ డైరెక్టర్ సినిమా?

అదేంటో కానీ ఓ డైరెక్టర్ తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొడితే… ఆ డైరెక్టర్ తో తరువాతి సినిమా చేయడానికి క్యూలు కడుతుంటారు హీరోలు. కానీ మన రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి సంగతి దీనికి భిన్నంగా ఉంది. గతేడాది ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ చిత్రానికి 5 ఇంతల లాభం వచ్చింది. అయితే ఈ చిత్రం మేజర్ క్రెడిట్ మొత్తం హీరోయిన్ కొట్టేసింది. దీంతో తన నెక్స్ట్ సినిమా కథతో రామ్, నితిన్, నాగ చైతన్య వంటి హీరోలకు కథ వినిపించినా ఎవరూ అజయ్ భూపతి డైరెక్షన్లో చేయడానికి ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తుంది. ఆఖరికి బెల్లంబాబు కూడా బిజీగా ఉండడంతో అజయ్ భూపతితో సినిమా చేయడానికి టైం పడుతుందని చెప్పాడట. దీంతో మళ్ళీ వేరే హీరోల దగ్గరకి వెల్ళడం మొదలు పెట్టాడట.

  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇక అందరి హీరోల దగ్గరా ట్రై చేసి చివరికి మాస్ మహా రవితేజ దగ్గరికి వచ్చాడంట. ఈమధ్యే రవితేజను కలిసి ఓ కథావినిపించాడట అజయ్. ‘మహాసముద్రం’ అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో చేయడానికి రవితేజ ఓకే చెప్పాడంట. అయితే రవితేజ కు ‘డిస్కో రాజా’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరో రెండు ప్రాజెక్టులను కూడా ఫైనల్ చేసాడని తెలుస్తుంది. ఇవి పూర్తయిన తరువాతే అజయ్ భూపతి తో సినిమా చేస్తానని చెప్పాడట. మరి అజయ్ భూపతి ఎదురుచూస్తాడా లేక మరో హీరోదగ్గరికి వెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhupathi
  • #Ravi teja
  • #RX100 Movie

Also Read

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

Pawan Kalyan: రాజకీయాలు ఎందుకయ్యా అన్నాను.. అయినా పవన్ కళ్యాణ్ వినలేదు: బ్రహ్మానందం

related news

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

RX 100 Movie: ‘ఆర్.ఎక్స్.100’ కి ఫస్ట్ ఛాయిస్ కార్తికేయ కాదట.. ఆ ఇద్దరూ రిజెక్ట్ చేస్తేనే…!?

Ravi Teja: మాస్ కాంబో నుండి ఇలాంటి సినిమానా.. పెద్ద షాకే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

trending news

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

45 mins ago
Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

2 hours ago
Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

3 hours ago
Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

17 hours ago

latest news

Hari Hara Veera Mallu: క్రిష్, జ్యోతి కృష్ణతో పాటు అతను కూడా డైరెక్షన్ చేశాడట..!

12 mins ago
Pawan Kalyan: డైరెక్టర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్.. కరెక్టేనా?

48 mins ago
Hari Hara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ 2వ భాగం… ఛాన్సులు ఎక్కువే కానీ..!

1 hour ago
Naga Vamsi: ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. కానీ నాకు అస్సలు ఎక్కలేదు : నాగవంశీ

Naga Vamsi: ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. కానీ నాకు అస్సలు ఎక్కలేదు : నాగవంశీ

2 hours ago
SSMB29: రాజమౌళి తాజా షెడ్యూల్ ఎక్కడో కన్ఫర్మ్ చేసిన మహేష్!

SSMB29: రాజమౌళి తాజా షెడ్యూల్ ఎక్కడో కన్ఫర్మ్ చేసిన మహేష్!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version