Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akhanda Movie: బాలయ్య- అఖండ… ఓటిటి రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

Akhanda Movie: బాలయ్య- అఖండ… ఓటిటి రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

  • December 7, 2021 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: బాలయ్య- అఖండ… ఓటిటి రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ ‘అఖండ’… ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేస్తూ దూసుకుపోతుంది. అఘోర పాత్రలో బాలయ్య విశ్వరూపం చూపించాడు.ఆ పాత్రకి బోయపాటి ఇచ్చిన ఎలివేషన్లు మాస్ ఆడియెన్స్ కు ఫుల్ ఫీస్ట్ లా అనిపించాయి. ఈరోజుతో రూ.50 కోట్ల షేర్ ను అధిగమించనుంది ఈ చిత్రం.ఆంధ్రాలో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఫీట్ ను సాధించడం మామూలు విషయం కాదు.

ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.65 కోట్ల నుండీ రూ.70 కోట్ల వరకు వసూళ్ళను రాబట్టొచ్చని ట్రేడ్ పండితుల అంచనా. ‘అఖండ’ వల్ల పెద్ద సినిమాలు కూడా టికెట్ రేట్ల ఇష్యు గురించి భయపడకుండా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాయి. అంతేకాకుండా ‘అఖండ’ సక్సెస్ తో బాలయ్య- బోయపాటి హ్యాట్రిక్ కూడా కొట్టేసారు. ఇదిలా ఉండగా… ‘అఖండ’ డిజిటల్ రిలీజ్ ఎప్పుడుంటుంది అనే ఆసక్తి చాలా మందిలో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం… విడుదలైన 30 రోజుల తర్వాత ఓటిటి రిలీజ్ చేసుకోవాలనేది అగ్రిమెంట్ అట.

ఆ రకంగా చూసుకుంటే జనవరి 1 లేదా జనవరి 2న ‘అఖండ’ ఓటిటి రిలీజ్ ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘అఖండ’ స్ట్రీమ్ కానుంది. డిసెంబర్ ఎండింగ్ లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఓటిటిల్లో ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి..!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #Brahmani
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 hour ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

6 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version