Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Balakrishna: బాలయ్య ట్రీట్.. టీజర్ ని మించిపోతుందా..?

Balakrishna: బాలయ్య ట్రీట్.. టీజర్ ని మించిపోతుందా..?

  • May 8, 2021 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య ట్రీట్.. టీజర్ ని మించిపోతుందా..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్యను ఎప్పుడూ చూడని అఘోరా గెటప్ లో ప్రేక్షకులు చూడబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ చిన్న టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇప్పటికే టీజర్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన ‘అఖండ’ టీమ్ ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో మొదటి పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని.. మే 28న ఈ పాటను విడుదల చేయాలనుకుంటున్నారు. నిజానికి ఈ తేదీన సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా అంతరాయం ఏర్పడడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇప్పుడు సినిమాకు బదులుగా ఓ పాటను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు. తమన్ సంగీతం అందిస్తుండడంతో ఈ పాట టీజర్ ని మించి రికార్డులు సృష్టిస్తుందని నమ్ముతున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే నటి పూర్ణ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

Simha Collections: 15 ఏళ్ళ ‘సింహా’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balakrishna: నా పేరు బాలకృష్ణ… మా ఇంటిపేరు నందమూరి.. ఏం ఫీల్‌ ఉంది మామా ఇంటర్వ్యూలో..!

Balakrishna: పంచెకట్టుతో పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ.. వీడియో వైరల్!

Sarrainodu Collections: 9 ఏళ్ళ ‘సరైనోడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

21 hours ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

21 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

22 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

23 hours ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

15 hours ago
Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

16 hours ago
Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

17 hours ago
Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version