Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Agent Movie: ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ ప్లాన్ ఇదే!

Agent Movie: ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ ప్లాన్ ఇదే!

  • December 31, 2022 / 06:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent Movie: ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ ప్లాన్ ఇదే!

అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ‘ఏజెంట్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. వరుసగా మూడు ఎదురుదెబ్బలు తిన్న అఖిల్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో తొలి సక్సెస్ ను అందుకున్నారు. ఆ తరువాత చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమాతో అఖిల్ సూపర్ హిట్ కొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదొక ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించే దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ముందు అనుకున్న ప్రకారం అయితే.. ఈ ఏడాదే ‘ఏజెంట్’ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సింది. ముందుగా ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తరువాత క్రిస్మస్ కి వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత 2023 సంక్రాంతికి షెడ్యూల్ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ డేట్స్ ను సినిమా అందుకోలేకపోయింది. చివరికి ఇప్పుడు ఆ సినిమాను ఫిబ్రవరి రిలీజ్ కు ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఒక దశలో వేసవికి వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమవుతుండడంతో ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఇప్పుడు అనౌన్స్ చేయనున్నారు. కొత్త సంవత్సరం కానుకగా ఒక స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్న ‘ఏజెంట్’ టీమ్..

అందులోనే రిలీజ్ డేట్ ని మెన్షన్ చేయాలనుకుంటున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #mammootty
  • #Sakshi Vaidya
  • #SS Thaman

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

12 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

14 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

15 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

15 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

16 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

10 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

11 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

11 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

11 hours ago
Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version