Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డాను… అఖిల్ కామెంట్స్ వైరల్!

ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డాను… అఖిల్ కామెంట్స్ వైరల్!

  • April 23, 2023 / 07:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డాను… అఖిల్ కామెంట్స్ వైరల్!

అఖిల్ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఏజెంట్.ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అఖిల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా గురించి అఖిల్ మాట్లాడుతూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న నేపథ్యంలో సురేందర్ రెడ్డి గారు తనకు ఈ సినిమా గురించి తెలిపారని చెప్పారు.

చిన్నప్పటి నుంచి నాకు యాక్షన్ సినిమాలంటేనే చాలా ఇష్టం అయితే సురేందర్ రెడ్డి గారు ఈ కథ చెప్పగానే క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పానని తెలిపారు.ఇక ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని అఖిల్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో నటించడం కోసం తన బాడీ ఫిజిక్ మొత్తం మార్చాలని సురేందర్ రెడ్డి గారు చెప్పారు.తనని గుడ్డిగా ఫాలో అవుతూ తాను చెప్పిన విధంగానే నటించానని అఖిల్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ కోసం తాను నాలుగు నెలల పాటు కష్టపడితే చాలు అనుకున్నాను.

సిక్స్ ప్యాక్ బాడీ రావడం కోసం తనకు ఏకంగా 10 నెలల సమయం పట్టిందని ఈ సినిమా కోసం నేను పడిన కష్టం తెరపై కనిపిస్తుండడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.ఇక ఈ సినిమాలో మమ్ముట్టి గారితో కలిసిన నటించడం నిజంగా అదృష్టమని తెలియజేశారు ఈ కథకు ఎంత ప్రాధాన్యత ఉంటే అలాంటి ఒక స్టార్ హీరో నటించడానికి ఒప్పుకుంటారని ఈయన ప్రశ్నించారు.ఇక ఈ సినిమా షూటింగ్లో మమ్ముట్టి గారితో కలిసి మొదటి రోజు పాల్గొన్నప్పుడు ఆయనను చూసి చాలా ఆశ్చర్యమేసిందని అంత స్టార్ హీరో అయినప్పటికీ ఎంతో నిబద్ధతగా ఉన్నారని తెలిపారు.

ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైలర్ వీడియో తన తల్లి చూసి సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారని అఖిల్ వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాన్న ప్రమేయం ఏమాత్రం లేదని అఖిల్ వెల్లడించారు. నా సినిమా స్క్రిప్ట్ విషయం తన తండ్రి వద్ద ప్రస్తావిస్తే తనకు ఒత్తిడి ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో తాను తన సినిమాల గురించి నాన్న వద్ద అసలు ప్రస్తావించనని తెలియజేశారు. ఇలా ఈ సినిమా గురించి అఖిల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #Anil Sunkara
  • #mammootty
  • #Sakshi Vaidya

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

టాలీవుడ్ హీరోలకి పెద్ద లెసన్ చెబుతున్న మలయాళ హీరోలు!

టాలీవుడ్ హీరోలకి పెద్ద లెసన్ చెబుతున్న మలయాళ హీరోలు!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil: లెనిన్ కోసం అఖిల్ బాబు స్పెషల్ ట్రైనింగ్!

Akhil: లెనిన్ కోసం అఖిల్ బాబు స్పెషల్ ట్రైనింగ్!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

5 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

7 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

9 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

12 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

12 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

9 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

10 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

12 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

12 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version