Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Akhil Akkineni: అఖిల్‌ కొత్త సినిమాలు దాదాపు ఫిక్స్‌.. లైనప్‌ మామూలుగా లేదాగా!

Akhil Akkineni: అఖిల్‌ కొత్త సినిమాలు దాదాపు ఫిక్స్‌.. లైనప్‌ మామూలుగా లేదాగా!

  • July 9, 2024 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkineni: అఖిల్‌ కొత్త సినిమాలు దాదాపు ఫిక్స్‌.. లైనప్‌ మామూలుగా లేదాగా!

హీరో అయినప్పటి నుండి ప్రతి రెండేళ్లకు ఓ సినిమా చేస్తూ వస్తున్నాడు అఖిల్‌ (Akhil Akkineni) . 2015లో కెరీర్‌ ప్రారంభించిన అఖిల్‌ 2023 వరకు అలా చేసుకుంటూనే వచ్చాడు. అయితే దీని వెనుక ఆయన సినిమాల ఫలితాలు ఓ కారణమని చెప్పొచ్చు. రకరకాల సినిమాలు ఎంచుకుంటూ మంచి ఫలితం కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఇంకా ఆ స్థాయి సినిమా పడలేదు. అందుకేనేమో ‘ఏజెంట్‌’ (Agent) తర్వాత చాలా గ్యాప్‌ ఇచ్చాడు. ఇప్పటివరకు కొత్త సినిమా అనౌన్సే చేయలేదు.

ఈ క్రమంలో అఖిల్‌ సన్నిహిత వర్గాల నుండి ఆసక్తికర సమాచారం అందుతోంది. ఇన్ని నెలల గ్యాప్‌ తీసుకొని అఖిల్‌ మూడు సినిమాలను ఓకే చేశాడు అని అంటున్నారు. ఈ మేరకు త్వరలో సినిమాల అనౌన్స్‌మెంట్‌ ఓపెనింగ్స్‌ ఉంటాయి అని చెబుతున్నారు. ఇప్పటివరకు అఖిల్‌ తర్వాతి సినిమా అంటే మనకు తెలిసింది యూవీ క్రియేషన్స్‌ వాళ్ల సినిమానే. అది కాకుండా మరో రెండు కూడా లైన్‌లో ఉన్నాయట. అనిల్‌ దర్శకత్వంలో అఖిల్‌ ఓ సినిమా చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

ఈ మేరకు అంతా ఓకే అయినా మేకోవర్‌ అయ్యాక యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమా అనౌన్స్‌ చేస్తుందట. ఇది కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఓ సినిమాకు అన్నీ రెడీ చేస్తున్నారట. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన మురళి కిషోర్ అబ్బూరు ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తారట. చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట. ఇక గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అఖిల్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.

నాగచైతన్యకు ‘ఏ మాయ చేసావె’తో (Ye Maaya Chesave) హిట్‌ ట్రాక్‌ ఎక్కించిన గౌతమ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) అఖిల్‌కు కూడా అలాంటి హిట్‌ ఇవ్వాలని నాగార్జున (Nagarjuna) ఆశిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌ కూడా ఓకే అయితే త్వరలో అనౌన్స్‌మెంట్స్‌ ఉంటాయి అని చెబుతున్నారు. అయితే అదెప్పుడు అనేది చూడాలి. యూవీ క్రియేషన్స్‌ సినిమా అయితే పాన్‌ ఇండియా లెవల్‌లో ఉంటుందని టాక్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

41 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

15 mins ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

1 day ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version