Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Akhil: అఖిల్ అభిమాని మాస్ డాన్స్ వీడియో వైరల్..!

Akhil: అఖిల్ అభిమాని మాస్ డాన్స్ వీడియో వైరల్..!

  • April 28, 2023 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అఖిల్ అభిమాని మాస్ డాన్స్ వీడియో వైరల్..!

అక్కినేని అఖిల్ అనగానే అతని హార్డ్ కోర్ ఫ్యాన్ ఒకరు గుర్తుకొస్తారు. ‘హలో’ సినిమా చొసొచ్చాక ‘అఖిలే గొప్ప’ ‘అఖిలే తోపు’ అంటూ కామెంట్లు చేసిన ఆ అభిమాని తర్వాత ‘కింగ్ కొడుకు’ , ‘అయ్యగారే నంబర్ వన్’.. అంటూ ఓ రేంజ్లో పాపులర్ అయిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో అతని పై ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కేలేదు. అఖిల్ ఎక్కడికి వెళ్లినా ‘అయ్యగారు’ అంటూ అరిచే బ్యాచ్ కూడా తయారయ్యింది. దీనిపై అఖిల్ కూడా స్పందించాడు.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా హిట్ అయ్యాక.. ‘ఆ అభిమానికి దండం పెట్టేయాలి’ అంటూ అఖిల్ అన్నాడు. అంతేకాదు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే తో ‘అయ్యగారు పెళ్ళి చేసుకుందామా’ అంటూ డైలాగ్ కూడా చెప్పించారు అంటే.. ఆ అభిమాని ఎంతలా పాపులర్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

‘ఏజెంట్’ సినిమా ప్రమోషన్స్ లో కూడా (Akhil) అఖిల్ అభిమాని ప్రస్తావన వచ్చింది. ‘నా ఇంటి పేరును మార్చేసి ‘అయ్యగారు’ అంటూ అభిమానులు అంటున్నారు. నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి’ అంటూ అఖిల్ చెప్పాడు. ఇక ఈరోజు ‘ఏజెంట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

అందరి కళ్ళు ఆ అభిమాని ఎక్కడున్నాడు.. ఏ వీడియోలో ఉన్నాడు అనే..! మొత్తానికి ఆ అభిమాని వీడియో బయటకు వచ్చింది. ‘ఏజెంట్’ థియేటర్ ముందు అతను మాస్ డాన్స్ చేస్తుంటే.. అంతా ఎగబడి చూడటాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent movie
  • #akhil
  • #Dino Morea
  • #mammootty
  • #Sakshi Vaidya

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

6 mins ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

2 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

20 hours ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

3 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

4 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version