Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Mahesh , Trivikram: నానా స్టాపులున్న మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలో నాన్‌స్టాప్‌ హీరో నటిస్తున్నాడా!

Mahesh , Trivikram: నానా స్టాపులున్న మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలో నాన్‌స్టాప్‌ హీరో నటిస్తున్నాడా!

  • May 23, 2023 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh , Trivikram: నానా స్టాపులున్న మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలో నాన్‌స్టాప్‌ హీరో నటిస్తున్నాడా!

ఒక హీరో సినిమాలో మరో హీరో నటించడం కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో మల్టీస్టారర్‌ల రాక పెరగడంతో ఇలాంటి సినిమాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌ సినిమాలో కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌, మాలీవుడ్‌ నుండి వచ్చి నటిస్తూ వస్తున్నారు. అలా పర భాష నటులు వచ్చి మన దగ్గర నటిస్తున్నారు. అయితే ఈ కోవలోకి ఇప్పుడు బాలీవుడ్‌ని కూడా కలుపుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ తరహా సినిమాలు కూడా పెరుగుతున్నాయి. బాలీవుడ్‌లో ఉన్న విలన్లు మన దగ్గరకు వచ్చి నటించడం పెద్ద కొత్తేం కాదు.

అయితే అక్కడి హీరోలు మన దగ్గరకు వచ్చి విలన్‌ అవ్వడం మాత్రం విషయమే. ఎన్టీఆర్‌ – కొరటాల శివ ‘దేవర’ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నాడు. ఇందులో క్రూరమైన విలన్‌ పాత్ర అని సమాచారం. ఆ విషయం తెలిసిందే కదా అంటారా? ఇక్కడ విషయం ఆ సినిమా కాదు.. మహేష్‌బాబు సినిమా. అవును సూపర్‌స్టార్‌ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ నటించబోతున్నాడట. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. (Mahesh) మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు పేరు పెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ అధికారికంగా మోషన్‌ పోస్టర్‌ / టీజర్‌తో చెబుతారు అని అంటున్నారు. మే 31ని దానికి డేట్‌గా ఫిక్స్‌ చేశారని కూడా టాక్‌. ఇప్పుడు ఇదే సినిమాలో అక్షయ్‌ నటిస్తున్నాడని అంటున్నారు. సినిమాలో కీలక సమయంలో ఓ స్టార్‌ హీరో అవసరం ఉందని, దానికి అక్షయ్‌ను కాంటాక్ట్‌ చేశారని టాక్‌. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో హీరోతో పాటు మరో బలమైన పాత్ర రాస్తుంటారు.

అలా అక్షయ్‌ కోసం రాశారా? లేక తళుక్కున మెరిసి వెళ్లిపోయే పాత్రనా అనేది తెలియాలి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్స్‌ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే నానా స్టాపులతో ఆగి, ఆగి ముందుకెళ్తున్న ఈ సినిమాలో నాన్‌స్టాప్‌ హీరో నటిస్తాడన్నమాట.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akshay Kumar
  • #Akshay Kumar
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

related news

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

11 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

19 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

19 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

22 hours ago
Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

2 days ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

2 days ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

2 days ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

2 days ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version