‘అల వైకుంఠపురములో’ 10 డేస్ కలెక్షన్స్.!

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ హిట్ ‘అల వైకుంఠపురములో’ రికార్డులు ఆగడం లేదు. ఇప్పటికీ ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను రాబడుతూనే ఉంది.

ఈ చిత్రం 10 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 33.96 cr
సీడెడ్ 15.74 cr
ఉత్తరాంధ్ర 16.22 cr
ఈస్ట్ 9.30 cr
వెస్ట్ 7.43 cr
కృష్ణా 9.15 cr
గుంటూరు 9.42 cr
నెల్లూరు 3.72 cr
ఏపీ+తెలంగాణ 101.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 10.67 cr
ఓవర్సీస్ 16.17 cr
వరల్డ్ వైడ్ టోటల్ 131.68 cr (share)

‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 10 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…104.94 కోట్ల షేర్ ను … కలెక్ట్ చేసింది.ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..131.68 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా .. 210 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం ‘రంగస్థలం’ కలెక్షన్ లను అధిగమించింది. ఫుల్ రన్ లో ‘బాహుబలి 1’ కలెక్షన్ లను కూడా అదిగమించడం ఖాయంగా కనిపిస్తుంది.

Click Here To Ala Vaikunthapurramloo Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus