Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Alappuzha Gymkhana Collections: అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘జింఖానా’

Alappuzha Gymkhana Collections: అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘జింఖానా’

  • November 29, 2025 / 07:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alappuzha Gymkhana Collections: అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘జింఖానా’

‘ప్రేమలు’ (Premalu)  ఫేమ్ నస్లేన్ (Naslen) హీరోగా తెరకెక్కిన కామెడీ అండ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘అలప్పుజ జింఖానా’ (Alappuzha Gymkhana). మలయాళంలో ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత తెలుగులోకి కూడా డబ్ చేశారు. అంటే 2025 ఏప్రిల్ 25న తెలుగులో రిలీజ్ చేశారు. లేట్ గా రిలీజ్ అయినా తెలుగులో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

Alappuzha Gymkhana Collections

Alappuzha Gymkhana Movie 6 Days Total Worldwide Collections

లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ సాధించింది. ‘హిట్ 3’ ‘రెట్రో’ వంటి కొత్త సినిమాల వల్ల బ్రేక్ ఈవెన్ మార్క్ ను కొద్దిలో మిస్ అయ్యింది. అలా ఫుల్ రన్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.15 cr
సీడెడ్ 0.32 cr
ఆంధ్ర 0.75 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) 0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.37 cr(షేర్)

‘జింఖానా’ (తెలుగు వెర్షన్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.2.37 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.45 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.0.13 కోట్ల దూరంలో ఆగిపోయి.. స్వల్ప నష్టాలు మిగిల్చింది. వేరే టైంలో రిలీజ్ అయ్యుంటే.. ఈ సినిమా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించేదేమో..!

2వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alappuzha Gymkhana
  • #Alappuzha Gymkhana Collections
  • #Gymkhana Collections
  • #Gymkhana movie
  • #Tollywood

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

4 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

3 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version