Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పీకే కోసం పార్టీ మారనున్న కమెడియన్ అలీ

పీకే కోసం పార్టీ మారనున్న కమెడియన్ అలీ

  • January 25, 2020 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పీకే కోసం పార్టీ మారనున్న కమెడియన్ అలీ

ఆన్ ది స్క్రీన్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ – అలీల కాంబినేషన్ కంటే ఆఫ్ ది స్క్రీన్ వాళ్ళ రిలేషన్ పెద్ద సెన్సేషన్. “కాటమరాయుడు” వరకూ ఈ అనుబంధం బాగానే సాగింది కానీ.. ఆ తర్వాత ఎందుకనో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొనడం మొదలెట్టాక పవన్-అలీల అనుబంధం ముగిసింది అనే చెప్పాలి. ఇక అలీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. వై.ఎస్.ఆర్.సి.పిలో జాయిన్ అవ్వడం పెద్ద సెన్సేషన్ కాకపోయినా.. ఎవరూ ఊహించని విషయం. అయితే.. తాజా సమాచారం ప్రకారం అలీ ఇప్పుడు మళ్ళీ పార్టీ మారబోతున్నాడని తెలుస్తోంది.

Comedian Ali With Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ఇటీవల బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలీ బీజేపీలో జాయిన్ అవ్వనున్నాడని తెలుస్తోంది. వైసీపీలో తాను ఊహించినట్లుగా ఎన్నికల్లో పాల్గొనడానికి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతోపాటు.. వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వకపోవడంతో అలిగిన అలీ ఇప్పుడు బీజేపీలోకి జంప్ అవుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే.. ఈ తతంగం వెనుక పవన్ హస్తం కూడా ఉందని తెలుస్తోంది. మరి రాజకీయంగా విడిపోయిన పవన్-అలీ.. మళ్ళీ అదే రాజకీయం కారణంగా దగ్గరవుతారేమో చూడాలి.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Ali
  • #BJP
  • #Comedian Ali
  • #Jenasena Party

Also Read

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

related news

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

trending news

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

35 mins ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

24 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago

latest news

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

2 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

3 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version