Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: ఆ వార్తలపై ఫైర్ అయిన అలియా.. ఏమైందంటే?

Alia Bhatt: ఆ వార్తలపై ఫైర్ అయిన అలియా.. ఏమైందంటే?

  • June 29, 2022 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: ఆ వార్తలపై ఫైర్ అయిన అలియా.. ఏమైందంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరనే సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న అలియా భట్ తాజాగా గర్భవతిని అయ్యానని అభిమానులకు శుభవార్త చెప్పారు. అయితే అలియా భట్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అలియా భట్ ఇకపై సినిమాల్లో నటించరని ఇప్పటికే కొంతభాగం షూట్ ను పూర్తి చేసుకున్న సినిమాల షూటింగ్ లు కూడా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

మరోవైపు అలియా భట్ గురించి వ్యంగ్యంగా కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి అలియా భట్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మనం 2022 సంవత్సరంలో ఉన్నామని అలియా భట్ పేర్కొన్నారు. నా వల్ల సినిమాలు లేట్ అవుతాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెత్త ఆలోచనలను మానుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. నేను పార్సెల్ ను కాదు అమ్మాయినని నేను డాక్టర్లు చెబితే రెస్ట్ తీసుకుంటానని

ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ తరహా కామెంట్లు ఆపితే నేను షూటింగ్ కు వెళ్లాలని ఆమె పేర్కొన్నారు. నెటిజన్ల విమర్శలకు అలియా భట్ ధీటుగా కౌంటర్ ఇచ్చారనే సంగతి తెలిసిందే. అలియా భట్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో ఆమెకు సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఇతర స్టార్ హీరోయిన్లతో పోల్చి చూస్తే హీరోయిన్ అలియా భట్ రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే. అలియా భట్ ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికంను అందుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #NTR

Also Read

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

49 mins ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

2 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

3 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

24 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

26 mins ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version