Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘మే’ నుంచి క్రాక్ దర్శకుడి కొత్త సినిమా

‘మే’ నుంచి క్రాక్ దర్శకుడి కొత్త సినిమా

  • February 4, 2021 / 08:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మే’ నుంచి క్రాక్ దర్శకుడి కొత్త సినిమా

ప్రస్తుతం క్రాక్ దర్శకుడికి డిమాండ్ గట్టిగానే పెరుగుతోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయ్యింది అంటే హీరోలకంటే ఎక్కువగా దర్శకుల ఫోకస్ పడుతోంది. అలాగే గోపీచంద్ మలినేని పై కూడా అగ్ర హీరోల కళ్ళు పడ్డాయి. అతనితో ఎలాగైనా ఒక సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నారు. అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా గోపిచంద్ చూపు ఒక్కరిపైనే ఉంది. క్రాక్ సినిమా రిలీజ్ కంటే ముందు నుంచే ఈ దర్శకుడు బాలకృష్ణతో సినిమా చేయాలని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు.

లాక్ డౌన్ లోనే ఆ సినిమా మెయిన్ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ నుంచి పిలుపు వచ్చినా.. బాలీవుడ్ నుంచి క్రాక్ రీమేక్ ఆఫర్ వచ్చినా కూడా గోపిచంద్ నెక్స్ట్ మాత్రం బాలయ్య సినిమాతోనే రావాలని ఫిక్స్ అయ్యాడు. ఆ మాస్ కథకు బాలకృష్ణ తప్ప మరెవరు సెట్టవ్వరట. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఆ సినిమాను మే నెలలో మొదలు పెట్టాలని గోపిచంద్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత బి.గోపాల్ తో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ పరిస్థితులను గమనిస్తే ఇప్పట్లో బాలయ్య ఆయనతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #Krack Movie
  • #Nandamuri Balakrishna

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

5 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

6 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

7 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

8 hours ago

latest news

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

1 min ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

7 mins ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

51 mins ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

1 hour ago
Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version