Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Sai Tej: తేజుతో కలిసి నటించబోయే అక్కినేని హీరో ఎవరో తెలుసా?

Sai Tej: తేజుతో కలిసి నటించబోయే అక్కినేని హీరో ఎవరో తెలుసా?

  • July 23, 2021 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Tej: తేజుతో కలిసి నటించబోయే అక్కినేని హీరో ఎవరో తెలుసా?

సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌ లు ఇప్పటికీ తమ హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటి స్టార్ హీరోలకి మించి హిట్లిస్తూ తమ సత్తా చాటుతున్నారు. అయితే వీళ్ళ కాంబినేషన్లలో మల్టీ స్టారర్ సినిమాలు రావాలని అప్పటి ప్రేక్షకులతో పాటు ఇప్పటి ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.దానికి వీళ్ళు ఎప్పటి నుండో సిద్ధంగా ఉన్నా సరైన కథ దొరకడం లేదు. వెంకటేష్ – నాగార్జున లకు అప్పట్లో మణిరత్నం దర్శకత్వంలో `ఘ‌ర్ష‌ణ‌` సినిమా చేసే అవకాశం వచ్చింది.

కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల వీళ్ళు ఆ మూవీలో నటించలేకపోయారు. చిరంజీవి, నాగార్జున లు అయితే ఎప్పటినుండో క‌లిసి సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరూ కూడా ‘స్టైల్’ అనే సినిమాలో విడివిడిగా కనిపించారు. కానీ అది మల్టీ స్టారర్ అనలేము.కచ్చితంగా వీరి కాంబోలో అయితే మల్టీ స్టారర్ మూవీ రావడం ఖాయం అనేది ఇండస్ట్రీ మాట. అయితే దానికంటే ముందే మెగా-అక్కినేని మల్టీస్టారర్ రాబోతుందని కథనాలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..ఇటీవల మెగా మేనల్లుడు సాయి తేజ్ ను కలిసి ఓ క‌థ వినిపించాడు ఓ యంగ్ డైరెక్టర్.

ఇద్దరు మెగా హీరోలతో ఈ కథని తెరకెక్కించాలనేది ఆ ద‌ర్శ‌కుడి ఉద్దేశం. కానీ… తేజు మాత్రం.. తనతో పాటు అఖిల్, నాగ‌ చైత‌న్య‌ వంటి అక్కినేని హీరోలలో ఒకరు ఈ ప్రాజెక్టులో హీరోగా చేస్తే బాగుంటుంది అని సూచించాడట. దాంతో ఆ డైరెక్టర్ ఇప్పుడు ఆ క‌థ‌ని పట్టుకుని.. అక్కినేని హీరోల వద్దకి వెళ్ళాడు. అఖిల్, చైతూ… కనుక ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే… వెంటనే సెట్స్ పైకి వెళ్లడం గ్యారెంటీ. మరి వాళ్ళు ఓకే అంటారో లేదో చూడాలి..!

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Naga Chaitanya
  • #Sai Dhatam Tej
  • #sai teja

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version