Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Koratala Siva: కొరటాల – పవన్‌ కాంబోకి అంతా రెడీనా?

Pawan Kalyan, Koratala Siva: కొరటాల – పవన్‌ కాంబోకి అంతా రెడీనా?

  • April 27, 2022 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Koratala Siva: కొరటాల – పవన్‌ కాంబోకి అంతా రెడీనా?

షుగర్‌ కోటెడ్‌ ట్యాబ్లెట్‌ లాగా.. సందేశాన్ని వినోదంతో, మాస్‌ ఎలిమెంట్స్‌తో అందించే దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల జాబితా చూస్తే ఈ విషయం చక్కగా అర్థమైపోతుంది. తాజాగా అలాంటి కథ మరొకటి సిద్ధం చేశాట. ఈ సారి ఆయన చూపు రాజకీయాలవైపు పడింది. అంతేకాదు ఆ సినిమా పవన్‌ కల్యాణ్‌తో అని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇదేంటి… అంత ఈజీగాగా కుదిరిపోతుందా అనుకుంటున్నారా? అని అంటారా.

Click Here To Watch NOW

ఇక్కడ మనమో విషయం గుర్తుంచుకోవాలి. పవన్‌ ప్రజెంట్‌ ఉన్న సిట్యువేషన్‌లో ఇలాంటి సినిమా ఒకటి అవసరమని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. వరుస కమర్షియల్‌ సినిమాలు చేసుకుంటూ వెళ్తే పొలిటికల్‌ మైలేజ్‌ రాదని సన్నిహితులు చెబుతున్నారని వార్తలొస్తున్నాయి. ఫైనల్‌గా పవన్‌ ఓ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా చేయాలని అనుకుంటున్నారట. అందుకే… కొరటాల కథకు ఓకే చెబుతారు అని అంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ను పవన్‌కు కొరటాల వినిపించారని అంటున్నారు.

పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటే ముందుకు వెళ్లొచ్చు అని పవన్‌ సూచించారని కూడా అంటున్నారు. అయితే కొరటాల ప్రస్తుతం తారక్‌ సినిమా పనులు మొదలుపెట్టాల్సి ఉంది. ‘ఆచార్య’ విడుదలయ్యాక ఆ పనిలో మునిగిపోతారు కొరటాల. ఆ తర్వాత పవన్‌ సినిమా సంగతికొస్తారని అంటున్నారు. ఈలోపు పవన్‌ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల సంగతి చూస్తారట. ‘‘ప‌వ‌న్‌ కల్యాణ్‌తో ఓ సినిమా చేయాల‌నుంది. దానికోసం ఓ శ‌క్తివత‌మైన క‌థ రాసుకున్నా. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో ప‌వ‌న్‌ మంచి నాయ‌కుడిగా కనిపిస్తారు.

కానీ రాజ‌కీయంగా ప‌వ‌న్ బిజీ అయిపోవ‌డంతో ప్రాజెక్ట్ కుద‌ర్లేదు. ఇప్పుడు ఆయ‌న సినిమాలు చేస్తున్నారు క‌దా చూడాలి’’ అని అన్నారట కొర‌టాల‌. పవన్‌ సినిమా మెటీరియలైజ్‌ అయ్యేలా ఉంది కాబట్టే… కొరటాల ఇలా మాట్లాడారు అని అంటున్నారు. అయితే దీనికి నిర్మాత ఎవరు అనేది చూడాలి. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సీజన్‌లో పవన్‌ ఆఖరి సినిమా ఇదే అవుతుంది అని చెప్పొచ్చు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్‌ సినిమాల నుండి పొలిటికల్‌ పడవ ఎక్కుతాడు. ఈలోపు ఈ సినిమా చేయాలి మరి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Koratala
  • #koratala siva
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

9 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

12 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

13 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

14 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version