Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ram Charan, Buchi Babu: చరణ్ బుచ్చిబాబు కాంబోలో సినిమా.. కానీ?

Ram Charan, Buchi Babu: చరణ్ బుచ్చిబాబు కాంబోలో సినిమా.. కానీ?

  • November 1, 2022 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Buchi Babu: చరణ్ బుచ్చిబాబు కాంబోలో సినిమా.. కానీ?

స్టార్ హీరో రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత చరణ్ గౌతమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయిందనే సంగతి తెలిసిందే. అయితే గౌతమ్ తిన్ననూరి స్థానంలో బుచ్చిబాబు చేరారని తెలుస్తోంది. బుచ్చిబాబు తొలి సినిమాను వైష్ణవ్ తేజ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కృతిశెట్టి వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేకపోవడంతో బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కడం మాత్రం గ్యారంటీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

టాలీవుడ్ ప్రముఖ బ్యానర్లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందువల్ల ఈ బ్యానర్ లో నటించడానికి రామ్ చరణ్ కూడా నో చెప్పే అవకాశం దాదాపుగా ఉండదు.

మైత్రీ నిర్మాతలు ఖర్చు విషయంలో కూడా రాజీ పడరు. రాబోయే రోజుల్లో ఈ నిర్మాతలు కొన్ని ఏరియాలలో సినిమాలను సొంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలని భావిస్తున్నారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు తప్పు లెక్కలు చెప్పడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని బోగట్టా.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #charan
  • #Director Buchi Babu
  • #Jr Ntr
  • #NTR

Also Read

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

related news

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

trending news

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

12 seconds ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

9 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

9 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

15 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

21 hours ago

latest news

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

2 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

22 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

24 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version