Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Zombie Reddy Movie: జాంబీ రెడ్డి సీక్వెల్.. అంతకుమించి

Zombie Reddy Movie: జాంబీ రెడ్డి సీక్వెల్.. అంతకుమించి

  • May 11, 2021 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Zombie Reddy Movie: జాంబీ రెడ్డి సీక్వెల్.. అంతకుమించి

అ! సినిమాతో బిగ్ స్క్రీన్ దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే ఓ వర్గం అడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్ గా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాకపోయినప్పటికి దర్శకుడికి అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత చేసిన కల్కి కూడా దాదాపు అదే రిజల్ట్ ను అందుకుంది. ఇక జాంబిరెడ్డితో మాత్రం కమర్షియల్ గా కూడా పరవాలేదు అనిపించే విధంగా ఆకట్టుకున్నాడు.

శాటిలైట్, డిజిటల్ వరల్డ్ లో కూడా సినిమా మంచి లాభాలను అందించడమే కాకుండా సాలీడ్ రేటింగ్స్ ను కూడా అందుకుంది. దీంతో మనోడికి మరోసారి సీక్వెల్ తీసే ఛాన్స్ దొరికేసింది. ఈసారి బడ్జెట్ కూడా పెంచుతున్నారట. జాంబిరెడ్డి కథలో బడ్జెట్ తక్కువగా ఉండడం వల్ల లిమిట్స్ లోనే తియ్యాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు నిర్మాత నుంచి మరింత సపోర్ట్ రావడంతో హై క్వాలిటీ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. స్క్రిప్ట్ పనులు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.

కరోనా తీవ్రత కాస్త తగ్గిన తరువాత అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక జాంబీ రెడ్డి సీక్వెల్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంతకుమించి అనేలా ఉంటాయని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ సమంతతో కూడా ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమా జాంబిరెడ్డి 2 తరువాతే ఉంటుందని సమాచారం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daksha Nagarkar
  • #movie news
  • #Movies Anandi
  • #Prasanth Varma
  • #Raj Shekar Varma

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version