Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Tholi Prema: రీ రిలీజ్ కు సిద్ధమైన క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ.. రికార్డ్స్ బద్దలు కావాల్సిందేనా!

Tholi Prema: రీ రిలీజ్ కు సిద్ధమైన క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ.. రికార్డ్స్ బద్దలు కావాల్సిందేనా!

  • June 23, 2023 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tholi Prema: రీ రిలీజ్ కు సిద్ధమైన క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ.. రికార్డ్స్ బద్దలు కావాల్సిందేనా!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఏదైనా హీరోకి సంబంధించిన స్పెషల్ అకేషన్ ఉంటే తప్పకుండా ఆ హీరో సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలను తిరిగి 4కె వెర్షన్లు విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ హీరోలందరి సినిమాలు కూడా విడుదలయ్యాయి.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా ఖుషి సినిమాలు కూడా ఇదివరకే విడుదలయ్యాయి.

పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాకు మొదటి రోజు భారీగా కలెక్షన్లు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్లను ఏ ఇతర రీ రిలీజ్ సినిమాలు కూడా బ్రేక్ చేయలేదని చెప్పాలి. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయినటువంటి తొలిప్రేమ సినిమా తిరిగి విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాని 4కె వెర్షన్ లో తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని (Tholi Prema) ఈనెల 30 వ తేదీ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీమాతా క్రియేషన్స్ వారు కొనుగోలు చేసి ఈ సినిమా ప్రింట్ ను 4k రీ మాస్టర్ చేయించి ఈనెల 30వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.ఇక ఈ సినిమా విడుదల చేసిన అనంతరం ఈ సినిమాకు వచ్చే వసూలు అన్నింటిని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు శ్రీమాతా క్రియేషన్స్ వారు తెలియజేశారు.

ఇక ఇప్పటివరకు రీ రిలీజ్ సినిమాలలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన ఖుషి సినిమా కలెక్షన్లను ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కూడా ఈ కలెక్షన్లను బ్రేక్ చేయలేదు అయితే ఖుషి సినిమా కలెక్షన్లను తిరిగి పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాని బ్రేక్ చేస్తుందని పలువురు భావిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా హైదరాబాదులో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.Karunakaran
  • #Chintapalli Ramana
  • #Chota K Naidu
  • #G. V. G. Raju
  • #keerthi reddy

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version