Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాంది ఎఫెక్ట్.. కంటతడి పెట్టిన అల్లరి నరేష్

నాంది ఎఫెక్ట్.. కంటతడి పెట్టిన అల్లరి నరేష్

  • February 20, 2021 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాంది ఎఫెక్ట్.. కంటతడి పెట్టిన అల్లరి నరేష్

కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అల్లరి నరేష్ చాలా రోజుల తరువాత నాంది సినిమాతో ఒక పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. ఎల్లప్పుడూ కామెడీ సినిమాలే కాదు థ్రిల్లర్ కథలతో కూడా హిట్టు కొట్టగలడని నిరూపించాడు. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన నరేష్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. సక్సెస్ వచ్చింది అంటే నమ్మలేకపోతున్నాను అని కంటతడి పెట్టుకున్నాడు. నరేష్ మాట్లాడుతూ.. 2012 ఆగస్ట్ 24న సుడిగాడు విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే ఆ తరువాత మళ్ళీ సక్సెస్ చూడలేదు. హిట్ టాక్ అని వినడానికి 8 ఏళ్ళు పట్టింది. ఈ విజయం నా ఒక్కడిదే కాదు. డైరెక్టర్ సినిమాటోగ్రఫర్, నిర్మాత మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కష్టపడ్డారు కాబట్టే సినిమా ఇంతటి ఘన విజయాన్ని అందుకుంది. మొత్తానికి ఒక సక్సెస్ అయితే కొట్టాను. నాకు సక్సెస్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా కొంతమంది అన్నా నువ్వు తప్పకుండా హిట్టు కొట్టాలి.

కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకున్నారు. నిజానికి నా పూజల కంటే కూడా వారి పూజలే ఎక్కువగా ఫలించాయి. డిఫరెంట్ సినిమాలు తీస్తే ఆడియెన్స్ నుంచి తప్పకుండా సపోర్ట్ వస్తుందని మరోసారి ఋజువయ్యింది. ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితేనే మరిన్ని డిఫరెంట్ సినిమాలు రావడానికి ఆస్కారం వుంటుంది. భవిష్యత్తులో ఆడియేన్స్ ఆకట్టుకునేలా మరిన్ని వినూత్నమైన సినిమాలు చేస్తాను.. అని నరేష్ వివరణ ఇచ్చాడు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Naandhi Movie
  • #Naandhi Movie Review
  • #Satish Vegesna
  • #Varalaxmi Sarathkumar

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

19 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

20 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

55 mins ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

1 hour ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version