Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allari Naresh: మరోసారి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసిన అల్లరి నరేష్..!

Allari Naresh: మరోసారి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసిన అల్లరి నరేష్..!

  • April 26, 2023 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh: మరోసారి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసిన అల్లరి నరేష్..!

దివంగత స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గారి రెండో అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్. ‘అల్లరి’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ బాగా చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు నరేష్. అటు తర్వాత వరుసగా పలు కామెడీ సినిమాల్లో నటించినా ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేస్తూనే వచ్చాడు.

అయినా కామెడీ సినిమాలే ఇతన్ని స్టార్ గా చేసాయి అన్నది వాస్తవం. అయితే జబర్దస్త్ వంటి కామెడీ షోలు పెరిగిపోవడం, అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ కూడా మరణించడంతో నరేష్ రేసులో వెనుక పడ్డాడు. ఇతని హిట్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఇతని సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్లిపోతున్నాయి తెలీని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి టైంలో అల్లరి నరేష్ రూటు మార్చి సీరియస్ రోల్స్ చేయడానికి డిసైడ్ అయ్యాడు.

అలా ‘మహర్షి’ సినిమాలో రవి పాత్రని పోషించాడు. ఆ సినిమాలో అల్లరి నరేష్ (Allari Naresh) పాత్ర బాగా హైలెట్ అయ్యింది. సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. అదే టైంలో ‘నాంది’ సినిమా మొదలుపెట్టాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. నరేష్ కు మంచి కంబ్యాక్ ను అందించింది. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా నిరాశపరిచినప్పటికీ.. నరేష్ హానెస్ట్ పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులే పడ్డాయి.

త్వరలో ‘ఉగ్రం’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీనిని కూడా నాంది దర్శకుడు విజయ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కంప్లీట్ అయ్యాక నాగార్జునతో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈలోగానే మరో సినిమాకి కూడా సైన్ చేశాడట నరేష్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి కమర్షియల్ హిట్ ను అందుకున్న సుబ్బు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సైన్ చేశాడట. అందులో నరేష్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించబోతున్నాడట.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor Allari Naresh
  • #Allari Naresh
  • #Hero Allari Naresh
  • #Naresh

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

20 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

22 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

2 days ago

latest news

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

17 mins ago
ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

1 hour ago
Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

21 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

23 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version