Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ugram Teaser: పవర్‌ఫుల్ పోలీస్‌గా అల్లరి నరేష్ ‘ఉగ్ర’ రూపం..

Ugram Teaser: పవర్‌ఫుల్ పోలీస్‌గా అల్లరి నరేష్ ‘ఉగ్ర’ రూపం..

  • February 22, 2023 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ugram Teaser: పవర్‌ఫుల్ పోలీస్‌గా అల్లరి నరేష్ ‘ఉగ్ర’ రూపం..

అల్లరి నరేష్.. ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రెస్.. తన సినిమా వస్తుందంటే.. మినిమం నవ్వులు గ్యారెంటీ అనుకుని థియేటర్లకు వచ్చేవారు.. కానీ రోటీన్ సినిమాలతో, వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు.. కట్ చేస్తే.. ‘నాంది’ వంటి సీరియస్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.. అప్పటి వరకు ఆడియన్స్ చూడని తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు.. అంతకుముందు ‘మహర్షి’ లోనూ సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో అలరించాడు.. నరేష్ అంటే కేవలం కామెడీనే కాదు.. దర్శకులు తనని సరిగ్గా వాడుకోవాలే కానీ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసి మెప్పించగలడు అనిపించుకున్నాడు..

‘నాంది’ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే మరో సందేశాత్మక చిత్రంలో టీచర్‌గా నటించిన నరేష్.. తనకు ‘నాంది’ తో కమ్ బ్యాక్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ అనే మూవీ చేస్తున్నాడు.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మిర్నా కథానాయిక.. వెంకట్ కథ, అబ్బూరి రవి మాటలు అందించారు.. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చేతుల మీదుగా విడుదలైంది..

నరేష్ సిన్సియర్ అండ్ సీనియర్ పోలీసు అధికారిగా కనిపించాడు.. భార్య, పాప, డ్యూటీనే ప్రపంచంగా బ్రతికే ఓ పోలీస్.. అరాచకాలకు పాల్పడుతున్న రౌడీలకు ఎదురెళ్లడం.. తమ జోలికి వచ్చినందుకు పోలీస్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం.. కుటుంబం జోలికొచ్చినందుకు కోపంతో రగిలిపోయిన పోలీస్ తన విశ్వరూపం చూపించడం వంటివి టీజర్‌లో చూపించారు.. నరేష్ నయా అవతార్‌లో.. పవర్ ఫుల్ పోలీస్‌గా డిఫరెంట్‌గా కనిపించి హైప్ క్రియేట్ చేశాడు.. పోలీసు పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం చూపించున్నాడనిపిస్తోంది..

సిద్దార్థ్ విజువల్స్, శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి.. ‘నాంది’ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉగ్రం’.. నరేష్, విజయ్ ఇద్దరికీ మరో సూపర్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mirnaa.
  • #Naresh
  • #Shine Screens
  • #ugram
  • #Vijay KanakaMedala

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

17 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

24 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 day ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

4 mins ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

1 hour ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

1 hour ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

1 hour ago
RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version