Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సమంత అడిగిందనీ.. ఇలా చెప్పేస్తే ఎలా

సమంత అడిగిందనీ.. ఇలా చెప్పేస్తే ఎలా

  • January 3, 2021 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత అడిగిందనీ.. ఇలా చెప్పేస్తే ఎలా

టాక్‌షోకి ఫ్రెండ్స్‌తో రావాలి, కో ఆర్టిస్ట్‌లతో రావాలి.. అంతేకానీ తండ్రితో అస్సలు రాకూడదు. అల్లు అర్జున్‌తో ‘సామ్‌ జామ్‌’ ఎపిసోడ్‌ను చూసిన తర్వాత చాలామంది ఈ మాటే అంటారు. మనకు అల్లు అర్జున్‌ ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్’గా మాత్రమే తెలుసు. అయితే మొన్న టెలీకాస్ట్‌ అయిన ఎపిసోడ్‌ తర్వాత బన్నీ అసలు కలలు బయటకు వచ్చాయి. చిన్నతనంలో బన్నీ బాబు చేసిన అల్లరి చేష్టలు బయటకు వచ్చాయి. బన్నీ ఎపిసోడ్ నడుస్తుండగా సామ్‌ మధ్యలో అల్లు అరవింద్‌ను పిలిచింది. ఇక మొదలయ్యాయి బన్నీ అసలు కష్టాలు. ఏమైందేంటే?

‘‘ఇప్పుడైతే అల్లు అర్జున్ డిసిప్లైన్, వెరీ ఫోకస్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. మరి చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? బాగా అల్లరి చేసేవాడా? కామ్‌గా ఉండేవాడా? అంటూ అల్లు అరవింద్‌ను సమంత అడిగింది. దానికి అరవింద్‌ కొడుకును చూసి దండం పెట్టడం ప్రోమోలోనే చూశాం. ఆ తర్వాత ఏమన్నాడంటే… ‘ఇప్పుడంటే బన్నీ ఇలా ఉన్నాడు కానీ, చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు. 11త్‌ క్లాస్ చదువుతున్న సమయంలో ఓసారి కాలేజీ ప్రిన్సిపల్ రమ్మన్నారని నన్ను పిలుచుకొని వెళ్లాడు. తీరా వెళ్తే బన్నీ మార్క్ లిస్ట్ ఇచ్చారు. అందులో చూస్తే అన్ని 20, 25 మార్కులే ఉన్నాయి. ఆ మార్కులు చూసి, ఇక నా పని అయిపోయింది అనుకున్నా. ప్రిన్సిపల్‌తో దొబ్బులు పడతాయి అనుకున్నా’’

‘‘కానీ ఆయన ఇక మీరు వెళ్లొచ్చు అన్నారు. నేను షాక్‌, మళ్లీ అడగటానికి ట్రై చేస్తే వెళ్లొచ్చు అన్నారు. కానీ ఆ తర్వాత ఫ్రెండ్స్ నుండి అసలు విషయం బయటికొచ్చింది. నన్ను పిలిచిన ముందు రోజు బన్నీ ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి నీకో కూతురుంది. నేను ఆమెను ప్రేమించొచ్చు, ఒకవేళ ప్రేమించాక ఏమైనా జరగొచ్చు అంటూ చిన్న వార్నింగ్ ఇచ్చాడట. దానికి బయపడి ఆయన ఆ రోజు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిసింది. వీడి ఫ్రెండ్స్‌ చెప్పింది విని నేను షాక్ అయ్యా’’ అంటూ సరదాగా నవ్వుతూనే అప్పుడు జరిగింది చెప్పి బన్నీ పరువు తీసేశాడు అల్లు అరవింద్‌.

షో అన్నాక హోస్ట్‌ చాలా ప్రశ్నలు అడుగుతుంది. అది ఆమె పని. అడిగింది కదా అని చిన్నతనంలో, కుర్రతనంలో కొడుకు చేసిన పనులు చెప్పేయాలా? ఇప్పుడు పెద్ద హీరో, పెళ్లి అయింది, పిల్లలున్నారు. ఈ సమయంలో అలాంటి విషయాలు చెబితే బాగుండదు అని అల్లు అరవింద్ అనుకోకపోతే ఎలా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samantha Akkineni
  • #Actress Samantha Akkineni
  • #Allu Arjun
  • #Sam Jamm
  • #Samantha

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

42 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version