Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Aravind: చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!

Allu Aravind: చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!

  • February 10, 2025 / 05:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!

అల్లు అరవింద్  (Allu Aravind)  ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ని (Game Changer) ఉద్దేశించి ‘తండేల్’ (Thandel)  ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ‘చిరుత’ (Chirutha)  యావరేజ్ అంటూ కూడా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట జారారు. దీంతో మెగా అభిమానులు అల్లు అరవింద్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అసలే అల్లు అర్జున్ (Allu Arjun) వల్ల మండిపోయి ఉన్న మెగా అభిమానులని ఇవి మరింతగా రెచ్చగొట్టినట్టు అయ్యింది. ‘తండేల్’ సినిమా హెచ్.డి పైరసీ వెనుక కూడా ఇదే కారణమై ఉండవచ్చు అనేది కొందరి వాదన.

Allu Aravind

మొత్తానికి దీనిపై అల్లు అరవింద్ (Allu Aravind)  స్పందించి చరణ్ (Ram Charan) అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈరోజు ‘తండేల్’ పైరసీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అల్లు అరవింద్..తన పై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఇటీవల దిల్ రాజుని  (Dil Raju)  అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని భావించి చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. దీనిపై నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే.. దిల్ రాజుని లైఫ్ గురించి చెప్పే క్రమంలో నేను అలా అనడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సహనం కోల్పోయిన నాగచైతన్య.. 'ఇంకా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతారు'!
  • 2 బైకులు , పర్సులు కొట్టేస్తూ పార్ట్ టైమ్ అంటున్నాడు!
  • 3 అరెస్ట్ వారెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!

దీంతో మెగా అభిమానులు హర్ట్ అయ్యారు. ఆ తర్వాత నాకు కూడా అనిపించింది. అనవసరంగా అలా అనేశానే అని..! దయచేసి ఆ విషయంలో నన్ను క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు. చరణ్ నాకున్న ఏకైక మేనల్లుడు. నేను కూడా అతనికున్న ఏకైక మేనమామ. మా మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఇంతకు మించి ఏం మాట్లాడినా.. దీనిపై ఇంకా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ‘చిరుత’ ప్లాప్ అంటూ చేసిన కామెంట్స్ పై స్పందించడానికి అల్లు అరవింద్ (Allu Aravind) ఇష్టపడలేదు.

దిల్ రాజుని అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని నన్ను ట్రోల్ చేశారు..
చరణ్ నాకు ఉన్న ఏకైక మేనల్లుడు.. నా కొడుకు లాంటోడు..
చరణ్ కి నాకు మధ్య ఓ మంచి అనుబంధం ఉంది : అల్లు అరవింద్#AlluAravind #Dilraju #RamCharan #GameChanger #Thandel pic.twitter.com/lGjduuKKrv

— Filmy Focus (@FilmyFocus) February 10, 2025

పట్టుదల’ ఓకే అనిపించినా చాలా టార్గెట్ ఉందిగా.. !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Ram Charan

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

15 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

44 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version