Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నిహారిక నిశ్చితార్ధ వేడుకలో బన్నీ దంపతుల సందడేంటి..!

నిహారిక నిశ్చితార్ధ వేడుకలో బన్నీ దంపతుల సందడేంటి..!

  • August 14, 2020 / 03:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిహారిక నిశ్చితార్ధ వేడుకలో బన్నీ దంపతుల సందడేంటి..!

నాగబాబు గారాల పట్టి నిహారిక గత రాత్రి నిశ్చితార్ధం జరుపుకున్నారు. జొన్నలగడ్డ చైతన్యతో నిహారికకు పెళ్లి కుదరగా రాత్రి నిశ్చితార్ధ వేడుక బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా చేశారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీలోని హీరోలందరూ హాజరయ్యారు. ఐతే ఈ వేడుకలో అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టాప్ టు బాటమ్ బ్లాక్ వేసి టక్ చేసుకున్న బన్నీ, పర్ఫుల్ కలర్ డిజైనర్ వేర్ లో ఉన్న స్నేహరెడ్డితో కలిసి వేడుకకు హాజరుకావడం జరిగింది.

స్టైలిష్ అల్లు అర్జున్ పక్కన స్నేహారెడ్డి స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని రేంజ్ లో ఉంది. ఇక నిశ్చితార్ధ వేడుకకు వచ్చిన వాళ్ళ కళ్ళన్నీ ఈ జంటపైనే అట. అసలు ఈ వేడుకలో కాబోయే దంపతులను కూడా వీరు డామినేట్ చేశారన్నది టాక్. కాగా సోషల్ మీడియాలో ఈ కపుల్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ అయితే మా హీరో స్టయిల్ కా కింగ్ అంటున్నారు. ఏమైనా ప్రతి విషయంలో బన్నీ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.

ఇక బన్నీ సుకుమార్ మూవీ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కేరళలో ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ జరగాల్సివుండగా కరోనా వలన ప్లాన్ మారింది. తెలుగు రాష్ట్రాలలోని అడవుల్లో ఈ మూవీ షూటింగ్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే బన్నీ తన 21వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో ప్రకటించారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

1

2

3

4

5

6

7

8

9

10

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu sneha
  • #Kalyan Dev
  • #Niharika
  • #Niharika Engagement Photos

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

6 mins ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

11 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

28 mins ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

36 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

47 mins ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

18 mins ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

5 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

9 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version