Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movies » Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

  • March 12, 2026 / 01:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

ఈ సోషల్ మీడియా డిజిటల్ యుగంలో సినిమా కంటెంట్‌ను కాపాడుకోవడం మేకర్స్‌కు పెద్ద టాస్క్‌గా మారిపోయింది. కనీసం ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకముందే.. స్టోరీ, టైటిల్, హీరోల లుక్స్ బయటకు లీక్ అయిపోతున్నాయి.

Allu Arjun

సెట్స్‌లో సెక్యూరిటీ ఎంత టైట్‌గా పెట్టినా మేకింగ్ వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘AA22’ విషయంలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి నెలకొన్నది.

allu arjun - atlee

ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 50 శాతం కంప్లీట్ అయింది. కానీ, ఇప్పటివరకు ఈ మూవీ జానర్ ఏంటి? స్టోరీ ఏంటి? బన్నీ లుక్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై బయట చిన్న హింట్ కూడా లేదు. కనీసం వర్కింగ్ టైటిల్‌పై కూడా ఎలాంటి రూమర్స్, స్పెక్యులేషన్స్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యమే. లీక్స్ రాయుళ్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కంటెంట్‌ను ఇంత పకడ్బందీగా కాపాడుకోవడం ‘AA22’ టీమ్ సాధించిన ఓ పెద్ద అచీవ్‌మెంట్.

ఈ ‘జీరో లీకేజ్’ వెనుక అట్లీ అండ్ టీమ్ భారీ స్కెచ్చే వేసింది. సెట్స్‌పై సెక్యూరిటీ కోసం ప్రొడక్షన్ టీమ్ ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అంతేకాదు.. సినిమాకు సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ బయట లీక్ చేయకూడదని, యూనిట్ సభ్యులందరితో స్ట్రిక్ట్‌గా అగ్రిమెంట్లు (NDAs) కూడా రాయించుకున్నారట. అందుకే అక్కడి నుంచి ఓ చిన్న ఫోటో కూడా బయటకు రావడం లేదు.

ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని అమాంతం పెంచేసిన ఈ మూవీ టీమ్.. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి.. 2027 సమ్మర్‌లో థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun Movies
  • #Atlee
  • #atlee 6
  • #‘AA 22

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

7 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

11 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

11 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

3 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

9 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

10 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

10 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version