Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్ డ్యాన్స్ టాలెంట్.. అసలు క్లారిటీ ఇచ్చిన అరవింద్!

Allu Arjun: అల్లు అర్జున్ డ్యాన్స్ టాలెంట్.. అసలు క్లారిటీ ఇచ్చిన అరవింద్!

  • February 8, 2025 / 01:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ డ్యాన్స్ టాలెంట్.. అసలు క్లారిటీ ఇచ్చిన అరవింద్!

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) డ్యాన్స్‌ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎలాంటి స్టెప్ అయినా ఒత్తిడి లేకుండా, గ్రేస్‌తో చేసేయగల తన స్టైల్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతుంటారు. అయితే ఈ టాలెంట్ వెనుక చిరంజీవి (Chiranjeevi)  ప్రభావం ఉందని చాలామంది భావిస్తారు. మెగా ఫ్యామిలీ హీరోలు చిరు స్టెప్పులు ఫాలో అయ్యారని, అందరూ మెగాస్టార్ ప్రభావంతోనే డ్యాన్స్‌లో ముందుకు వచ్చారని అనుకునేవాళ్లు ఎక్కువ. కానీ తాజాగా అల్లు అరవింద్  (Allu Aravind)  చేసిన ఒక కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.

Allu Arjun

Allu Arjun dance secret revealed

‘తండేల్’ (Thandel) ప్రెస్ మీట్‌లో, అల్లు అరవింద్‌ను డ్యాన్స్ చేయమని యాంకర్ అడిగింది. దీనికి ఆయన, “నాకు డ్యాన్స్ రాదు, పాట వింటే కాళ్లు కదులుతాయి అంతే. కానీ మా అబ్బాయికి డ్యాన్స్ టాలెంట్ నా నుంచి రాలేదు, అది వాళ్ల అమ్మ నుంచి వచ్చింది” అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ డ్యాన్స్ టాలెంట్ గురించి ఎప్పుడూ చిరంజీవి ఇన్‌ఫ్లుయెన్స్ అని చెప్పుకునే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ మాటల్ని ఎలాంటి అర్థంలో తీసుకోవాలో తెలియక కాస్త కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?

Allu Arjun dance secret revealed

అయితే అరవింద్ వ్యాఖ్యలకు అల్లు ఫ్యాన్స్ మాత్రం పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. “అరె, అన్నీ చిరు వల్లనే అనుకోవద్దు. బన్నీకి తన తల్లివల్లే మంచి డ్యాన్స్ స్కిల్స్ వచ్చాయి” అనే కామెంట్లు చేస్తున్నారు. ఈ తరహా వాదనలు ఇప్పటికే మెగా-అల్లు ఫ్యాన్స్ మధ్య ఉన్న సైలెంట్ వార్‌ను మరోసారి తెరమీదికి తెచ్చేశాయి. దీనికి తోడు, అల్లు అర్జున్ ఇప్పటి వరకూ తన డ్యాన్స్ గురించిన ప్రశ్నలకు ఎప్పుడూ చిరంజీవి ప్రభావంపై ఎక్కువగా మాట్లాడలేదు.

Allu Arjun to attend Game Changer Pre Release event ! (1)

తన డ్యాన్స్ స్టైల్‌కి తన మ్యానరిజమ్‌కి తానే రీజన్ అని చెప్పుకొచ్చాడు. అరవింద్ తాజా వ్యాఖ్యలతో అది మరింత క్లారిటీకి వచ్చింది. మెగా క్యాంప్‌లో నుంచి ఈ మాట రావడం కొందరికి సర్‌ప్రైజ్ కాగా, మరికొందరికి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నట్టుగా మారింది. ఏదేమైనా, బన్నీ డ్యాన్స్ వెనుక అసలు మూలం ఎవరు? అనే చర్చ మళ్లీ తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arjun
  • #Thandel

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

19 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

23 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

24 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version