Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ఆ స్టార్ హీరో అంటే అల్లు అర్జున్ కు ఇంత అభిమానమా?

Allu Arjun: ఆ స్టార్ హీరో అంటే అల్లు అర్జున్ కు ఇంత అభిమానమా?

  • March 1, 2024 / 09:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఆ స్టార్ హీరో అంటే అల్లు అర్జున్ కు ఇంత అభిమానమా?

రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ ను అభిమానించే ఫ్యాన్స్ కోట్ల సంఖ్యలో ఉన్నారు. బన్నీ స్టైల్, డ్యాన్స్ ను ఎంతోమంది అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. అయితే బన్నీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో అంటే అభిమానం అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వెలుగులోకి వచ్చింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంటే అల్లు అర్జున్ కు ఎంతో అభిమానమట. బిగ్ బీ సినిమాలను బన్నీ ఎంతో ఇష్టంగా చూస్తారట.

కథ అద్భుతంగా ఉంటే తెలుగు ప్రాజెక్ట్ లలో నటించడానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్, అమితాబ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. బన్నీకి అమితాబ్ అంటే ఎంతో అభిమానమని తెలిసి అమితాబ్ అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. బన్నీ కెరీర్ విషయానికి వస్తే పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాతో బాహుబలి2 రేంజ్ హిట్ సాధిస్తారని అభిమానులు భావిస్తున్నారు. పుష్ప ది రూల్ ఇంటెర్వెల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమా అన్ని ఏరియాల హక్కులను భారీ స్థాయిలో పోటీ నెలకొందని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం అందుతోంది. (Allu Arjun) బన్నీ సుకుమార్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాగా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. పుష్ప ది రూల్ కు కూడా సీక్వెల్ ఉంటుందని జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బన్నీ సుకుమార్ పారితోషికాలు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి. బన్నీ సుకుమార్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Amitabh Bacchan

Also Read

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

21 mins ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 hour ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

2 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

13 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

14 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

16 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

17 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version