Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: తారక్‌లా స్ట్రాంగ్‌ ప్లాన్‌ చేస్తున్న అల్లు అర్జున్‌.. ఆ దర్శకుడితో మరో మీటింగ్‌!

Allu Arjun: తారక్‌లా స్ట్రాంగ్‌ ప్లాన్‌ చేస్తున్న అల్లు అర్జున్‌.. ఆ దర్శకుడితో మరో మీటింగ్‌!

  • January 10, 2025 / 05:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: తారక్‌లా స్ట్రాంగ్‌ ప్లాన్‌ చేస్తున్న అల్లు అర్జున్‌.. ఆ దర్శకుడితో మరో మీటింగ్‌!

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేస్తాడు అంటూ చాలా ఏళ్లుగా ఓ వార్త మన మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ సినిమా ఏంటి, కథేంటి అనే విషయాలు బయటకు రావడం లేదు కానీ.. ముంబయిలోని భన్సాలీ ఆఫీసు దగ్గర ఒకట్రెండు సార్లు కనిపించాడు అని టాక్‌ అయితే ఉంది. అయితే రీసెంట్‌గా మరోసారి భన్సాలీని బన్నీ కలిశాడు అని అంటున్నారు. దీంతో మరోసారి ఆ సినిమా గురించి చర్చ మొదలైంది.

Allu Arjun

నిజానికి సంజయ్‌ లీలా భన్సాలీ ఇప్పుడేం ఖాళీగా లేరు. ‘లవ్‌ అండ్‌ వార్‌’ అనే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా 2026లో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమా పనుల్ని ఇప్పటికిప్పుడు భన్సాలీ స్టార్ట్‌ చేసే పరిస్థితి లేదు. ఆ లెక్కన బన్నీ ఇప్పుడెందుకు భన్సాలీని కలిసినట్లు అనేదే ఇక్కడ ప్రశ్న.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 3 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!
  • 4 ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

మరోవైపు అల్లు అర్జున్‌ కూడా రెండు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడు. తొలుత త్రివిక్రమ్‌తో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత అట్లీతో కానీ, సందీప్‌ రెడ్డి వంగాతో కానీ ఓ సినిమా చేస్తాడు. ఆ తర్వాతే వేరే సినిమా ఏదైనా ఉంటుంది. అంటే కనీసంలో కనీసం 2029కి బన్నీ ఫ్రీ అవుతాడు. ఈలోపు భన్సాలీ తన సినిమా రిలీజ్‌ చేసేసి బన్నీతో కోసం కథ రాయొచ్చు. ఈ లెక్కన సినిమా అవకాశం ఉంది.

Thaman out from next Trivikram, Allu Arjun combo film3

కానీ ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత సినిమా కోసం ఇప్పుడు కలవడం ఏంటి అనేదే పాయింట్. దీంతో ఇప్పుడు భన్సాలీ చేస్తున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’ సినిమాలో ఏమన్నా కీలక పాత్ర కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే డౌట్‌ కూడా కలుగుతోంది. చూద్దాం ఈ విషయంలో త్వరలో క్లారిటీ వస్తుంది అని కూడా అంటున్నారు.

 ‘గేమ్ ఛేంజర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Sanjay Leela Bhansali

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

30 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version