Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: పుష్ప 2 తరువాత బన్నీ ప్లాన్ ఏంటీ?

Allu Arjun: పుష్ప 2 తరువాత బన్నీ ప్లాన్ ఏంటీ?

  • November 27, 2024 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: పుష్ప 2 తరువాత బన్నీ ప్లాన్ ఏంటీ?

పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  , పుష్ప 2 (Pushpa 2) కోసం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. పాట్నా నుంచి చెన్నై వరకు, అన్ని కీలక నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్లతో చిత్రానికి బలమైన బజ్ క్రియేట్ చేశారు. డిసెంబర్ 5న సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో, బన్నీ ప్రెజెంటేషన్ స్టైల్ మరో స్థాయిలో ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. రిలీజ్ అనంతరం కూడా 20 రోజుల పాటు ప్రమోషన్స్, ఇంటర్వ్యూలతో అల్లు అర్జున్ బిజీగా ఉంటారని సమాచారం.

Allu Arjun

అయితే, ఆ తర్వాత బన్నీ పెద్ద బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు ఆరు నెలల పాటు ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం డే అండ్ నైట్ షూటింగ్‌ లతో అలసిపోయిన బన్నీ, ఈ బ్రేక్ ద్వారా పుష్ప 2 తర్వాత మరో ప్రాజెక్టును ఫ్రెష్‌గా తిరిగి పని ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ బ్రేక్ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)  దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన స్టోరీ వర్క్ పూర్తవుతుందని అంచనా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్‌కి ఇద్దరిని దూరం చేసిన ‘పుష్ప 2’.. ఎందుకిలా జరుగుతోంది?
  • 2 మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి సామ్‌? ఎందుకు పదే పదే అదే ట్రిక్‌
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

పుష్ప-2 తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే బన్నీ ఫోకస్ పెట్టారట. ఈ చిత్రానికి సంబంధించిన కథ మైథాలజికల్ హిస్టారికల్ టచ్ తో ఉండబోతుందని తెలుస్తోంది. కొందరు ఇది చెంఘీజ్ ఖాన్ బయోపిక్ అని అంటున్నారు. కానీ అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. త్రివిక్రమ్ స్టోరీ రాశారని, అది అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

కథలో డిఫరెంట్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ పాత్రలతో ఈ చిత్రం మరో పాన్ ఇండియా హిట్ అవుతుందనే నమ్మకం బన్నీ టీమ్‌లో ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద, పుష్ప 2 విడుదల అనంతరం అల్లు అర్జున్ కోసం సుదీర్ఘ విశ్రాంతి, ఆ తర్వాత కొత్త సినిమా అనుభవానికి సిద్ధమవుతున్నారు.

నిఖిల్‌ సైలెంట్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఎందులో అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Pushpa 2: The Rule
  • #Rashmika
  • #Sukumar

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

1 second ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

24 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version