Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun, Krish: మరోసారి రిపీట్ కాబోతున్న అల్లు అర్జున్ క్రిష్ కాంబినేషన్!

Allu Arjun, Krish: మరోసారి రిపీట్ కాబోతున్న అల్లు అర్జున్ క్రిష్ కాంబినేషన్!

  • September 28, 2023 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Krish: మరోసారి రిపీట్ కాబోతున్న అల్లు అర్జున్ క్రిష్ కాంబినేషన్!

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చేయడాది ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ వరుస సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలోని ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. పుష్ప సినిమా షూటింగ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక సినిమా కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి సినిమా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్టర్స్‌లో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తున్నాడు. ఒకటి క్లాస్‌, మరొకటి మాస్ లుక్ లతో అతడి ముఖం సగం..సగం మాత్రమే కనిపించేలా డిజైన్ చేశారు.

ఇక ఈ సినిమాకు కభీ అప్నే కభీ సప్నే అంటూ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా ఈ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వేదం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

మంచు మనోజ్ అనుష్క అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఈ సినిమా అప్పట్లో పలు విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ఈ సినిమా తర్వాత మరోసారి క్రిష్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుందని వెల్లడించారు. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Krish

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

9 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

37 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version