Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ సందీప్ కాంబో మూవీకి టైటిల్ ఫిక్స్ అయిందా?

Allu Arjun: బన్నీ సందీప్ కాంబో మూవీకి టైటిల్ ఫిక్స్ అయిందా?

  • March 6, 2023 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ సందీప్ కాంబో మూవీకి టైటిల్ ఫిక్స్ అయిందా?

బన్నీ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అర్జున్ రెడ్డి సక్సెస్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. స్పిరిట్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

అతి త్వరలో ప్రాజెక్ట్ కే షూటింగ్ ను పూర్తి చేయనున్న ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్ సినిమాలో పాల్గొననున్నారు. బన్నీ సందీప్ కాంబో మూవీకి భద్రకాళి అనే టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. అన్ని భాషల్లో ఈ సినిమా ఇదే టైటిల్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బన్నీ సందీప్ కాంబో మూవీకి సంబంధించి కథ పూర్తిస్థాయిలో ఫైనల్ కాలేదని సమాచారం.

సందీప్ రెడ్డి వంగాపై ఉన్న నమ్మకంతో అల్లు అర్జున్ ఈ సినిమాకు ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బన్నీని అభిమానించే అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. డబ్బింగ్ సినిమాలతో హిందీలో పాపులర్ అయిన బన్నీ పుష్ప ది రైజ్ సినిమాతో ఫ్యాన్స్ మరింత దగ్గరయ్యారు. బన్నీ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. బన్నీ సుకుమార్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు.

బన్నీ ఈ సినిమా తర్వాత ఎవరి డైరెక్షన్ లో నటిస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. బన్నీతో పని చేయాలని చాలామంది దర్శకులు ఆశ పడుతుండగా బన్నీ మనస్సులో ఉన్న దర్శకులు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరుగుతుండటం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Sandeep Reddy Vanga
  • #Icon Star Allu Arjun
  • #Pushpa 2
  • #Sandeep Reddy Vanga

Also Read

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

related news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

trending news

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

5 mins ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

46 mins ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

5 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

13 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

20 hours ago

latest news

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

26 mins ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

41 mins ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

1 hour ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

2 hours ago
‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version