Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Allu Arjun: రామ్ చరణ్ ఉపాసన దంపతులకు బన్నీ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!

Allu Arjun: రామ్ చరణ్ ఉపాసన దంపతులకు బన్నీ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!

  • June 20, 2023 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: రామ్ చరణ్ ఉపాసన దంపతులకు బన్నీ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!

రామ్ చరణ్ ఉపాసన దంపతులకు నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డ జన్మించడంతో మెగా అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ ను చూడటం కోసం మెగా కుటుంబ సభ్యులందరూ తరలివచ్చారు. తెల్లవారుజామునే తమ వారసురాలిని చూసుకోవడం కోసం చిరంజీవి దంపతులతో పాటు తన మేనత్తలు కూడా అపోలో హాస్పిటల్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే నేడు ఉదయం అల్లు అర్జున్ దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా అపోలో హాస్పిటల్ చేరుకొని మెగా వారసురాలిని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా హాస్పిటల్ కి వెళ్లి మెగా ప్రిన్సెస్ ను చూసినప్పటికీ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రామ్ చరణ్ ఉపాసనలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…బంగారం లాంటి హృదయం కలిగినటువంటి మై స్వీటెస్ట్ బ్రదర్ రామ్ చరణ్ అలాగే ఎంతో దయ కలిగినటువంటి ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు అంటూ ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే తమ ఇంటికి వచ్చినటువంటి చిన్నారిని చూసుకోవడం కోసం చిరంజీవి గారు సురేఖ గారు ఉండడం సంతోషంగా ఉంది అంటూ ఈయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇన్ని రోజులు అల్లు అర్జున్ రాంచరణ్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి.

అంటూ పెద్ద ఎత్తున ఇద్దరు అభిమానుల మధ్య గొడవలు మొదలయ్యాయి కానీ ఇలా ఉపాసన బేబీ షవర్ వేడుకలోను అలాగే ఉపాసన బేబీను చూడటం కోసం స్వయంగా (Allu Arjun) అల్లు అర్జున్ రావడంతో ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవంటూ అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.

Heartiest Congratulations to my sweetest golden hearted brother @AlwaysRamCharan & my dearest kind hearted lady @upasanakonidela for the precious new arrival . Super happy for proud grand parents @KChiruTweets & Surekha garu . #megaprincess

— Allu Arjun (@alluarjun) June 20, 2023

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

related news

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

trending news

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

11 hours ago
War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

11 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

13 hours ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

14 hours ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

18 hours ago

latest news

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

14 hours ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

19 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

1 day ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 day ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version