Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ.. నీ థియేటర్‌ ఏరియా ప్రచారం చేశావా అంటూ నెటిజన్ల కామెంట్స్‌!

Allu Arjun: బన్నీ.. నీ థియేటర్‌ ఏరియా ప్రచారం చేశావా అంటూ నెటిజన్ల కామెంట్స్‌!

  • July 21, 2023 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ.. నీ థియేటర్‌ ఏరియా ప్రచారం చేశావా అంటూ నెటిజన్ల కామెంట్స్‌!

మాస్‌ పల్స్‌ తెలిసిన హీరోల్లో అల్లు అర్జున్‌ ఒకరు. సినిమా కథల ఎంపికలోనే కాదు… ప్రెస్‌ మీట్‌, ఈవెంట్లలో మాటల సమయంలోనూ ఆయన ఆ పల్స్‌ టాలెంట్‌ను చూపిస్తూ ఉంటారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌, సగటు ప్రేక్షకులు ఆ మాటలకు ముచ్చటపడిపోతూ ఉంటారు. తాజాగా ‘బేబీ’ సినిమా సక్సెస్‌ మీట్‌లోనూ అల్లు అర్జున్‌ ఇలానే మాట్లాడాడు. సినిమా గురించి, నటీనటుల గురించి గొప్పగా చెబుతూ… హైదరాబాద్‌లో తన థియేటర్‌లో ఉన్న ఏరియాను టచ్‌ చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేశాడు. దీంతో ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి.

ప్రేమలో ఉన్న బాధను చూపించే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి సినిమాలు తీయాలంటే కష్టం. సినిమాలు చూసో, స్క్రీన్‌ప్లే పుస్తకాలు చదివో ఇలాంటివి రాయలేం. జీవితాన్ని అనుభవించి రాస్తేనే అలాంటి చిత్రాలొస్తాయి. ‘బేబీ’ కూడా అలాంటి సినిమానే. సినిమా చూశాక అమీర్‌పేటలో ఆటో కుర్రాళ్లలా ఫీల్‌ అయ్యా అంటూ కామెంట్స్‌ చేశాడు అల్లు అర్జున్‌. దీంతో ఫ్యాన్స్‌, ప్రేక్షకులు అయితే ఫుల్‌ హ్యాపీ. ఎందుకంటే ఆ మాస్‌ మాటలు అలా ఉన్నాయి మరి. కానీ కొంతమంది అయితే కామెంట్స్‌ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ ఇటీవల ‘ఏఏఏ’ పేరుతో అమీర్‌ పేటలో ఓ మల్టిప్లెక్స్‌ లాంచ్‌ చేశాడు. అందుకే ఆ ఏరియా పేరును ప్రస్తావించాడు అంటూ కొంతమంది సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే హైదరాబాద్‌ ఆటో కుర్రాళ్ల అంటే సరిపోయేది కదా.. అమీర్‌ పేట అన్నాడంటే అందుకే అంటున్నారు. మరికొందరు అయితే ఏదో అలా అనేసుంటాడు అని అంటున్నారు. ఆ చర్చ పక్కనపెడితే..

ఇదే వేదిక మీద తెలుగులో తెలుగు కథానాయికలు పెద్దగా కనిపించడం లేదేంటన్న ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చాడు బన్నీ. శ్రీలీల, వైష్ణవి చైతన్య రాకతో టాలీవుడ్‌లో తెలుగుమ్మాయిలకు టైం వచ్చింది అనిపించింది. వీళ్లను చూసి మరింతమంది ముందుకు వస్తారు అనేలా మాట్లాడాడు. మరి ఆయన మాటలకు తగ్గట్టుగా కొత్త వాళ్లు వచ్చి, మన వాళ్లు అవకాశాలు ఇస్తే ఇంకా బాగుంటుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Pushpa2

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

related news

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 hour ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

5 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

25 mins ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

3 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

6 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version