Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Ayaan: డెడ్‌ పూల్‌ అంటే అయాన్‌కు అంత ఇష్టమా.!

Allu Ayaan: డెడ్‌ పూల్‌ అంటే అయాన్‌కు అంత ఇష్టమా.!

  • April 5, 2022 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Ayaan: డెడ్‌ పూల్‌ అంటే అయాన్‌కు అంత ఇష్టమా.!

మనం చాలా సార్లు చెప్పుకున్నట్లు వర్క్‌ లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ని పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్న నేటి తరం స్టార్‌ హీరోల్లో అల్లు అర్జున్‌ ఒకరు. సినిమాలతో బిజీగా ఉన్నా, కుటుంబానికి కచ్చితమైన సమయం ఇస్తూ ఉంటారు. పార్టీలు, పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు ఇలా అన్నీ చక్కగా ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. అలా అల్లు అర్జున్‌ తన తనయుడు అయాన్‌ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

అల్లు అయాన్‌ ఇటీవల తన ఎనిమిదో పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి అల్లు అర్జున్‌ – స్నేహా రెడ్డి అయాన్‌ పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. పెద్ద డెడ్‌ పూల్‌ కేక్‌ను తీసుకొచ్చి వేడుకకు ప్రదాన ఆకర్షణగా చేశారు. అది కూడా పూర్తి స్థాయి కస్టమైజ్డ్‌ కేక్‌. ఫొటోల్లో కూడా అదే కనిపిస్తోంది. తన సోదరి అర్హతో కలసి పుట్టిన రోజును అయాన్‌ చక్కగా జరుపుకున్నాడని స్నేహ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

మామూలుగా అయాన్‌ పుట్టిన రోజును అల్లు అర్జున్‌ దంపతులు విదేశాల్లో జరుపుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా బయట దేశాల్లోనే సరదగా జరుపుకొని వచ్చేవారు. అయితే ఏమైందో ఏమో కానీ, ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించారు. అయాన్‌ లైఫ్‌లో ఈ పుట్టిన రోజు చాలా మరపురానిదిగా నిలుస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. పుట్టిన రోజు వేడుక సందర్భగా ఏర్పాటు చేసిన యాక్టివిటీస్‌ చాలా బాగున్నాయని చెబుతున్నారు. అల్లు అర్జున్‌.. తనయుడు అయాన్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘‘ నా బేబీ, నా స్వీటెస్ట్‌ సోల్‌ అయాన్‌, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే’ అంటూ ప్రేమగా రాసుకొచ్చారు.

దాంతోపాటు ఓ ఫొటో కూడా పోస్ట్‌ చేశారు. అందులో అయాన్‌ తల మీద వింగ్‌ మ్యాన్‌ అనే టోపీ ఉంది. మరోవైపు కేక్‌ను కూడా డెడ్‌ పూల్‌ డిజైన్‌లో చేశారు. ఇదంతా చూస్తుంటే సూపర్‌ హీరో సినిమాలు, పాత్రలు అంటే అయాన్‌కు బాగా ఇష్టమని తెలుస్తోంది.

1

2

3

4

5

6

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Allu Arjun
  • #Allu Ayaan
  • #Allu sneha

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

3 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

3 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

4 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

4 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

5 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

8 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

10 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version