Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Allu Arjun, Upasana: ఉపాసనకు బన్నీ ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్ ఏంటో మీకు తెలుసా?

Allu Arjun, Upasana: ఉపాసనకు బన్నీ ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్ ఏంటో మీకు తెలుసా?

  • April 24, 2023 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Upasana: ఉపాసనకు బన్నీ ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్ ఏంటో మీకు తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకాన్ని ఫ్యాన్స్ కు కలిగిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పుష్ప ది రూల్ సినిమా నుంచి విడుదలైన ఒక వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ చేసిన ఒక పనికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. జులై నెలాఖరులో పండంటి బిడ్డకు ఉపాసన జన్మనివ్వనున్నారు. తండ్రిగా ప్రమోషన్ పొందుతుండటంతో చరణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే చరణ్ బన్నీ మధ్య గ్యాప్ ఉందని ఈ మధ్య కాలంలో వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వైరల్ అవుతున్న వార్తలు చరణ్, బన్నీ అభిమానుల మధ్య కూడా ఒకింత గ్యాప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ వార్తలకు బన్నీ చెక్ పెట్టారు. తాజాగా ఉపాసన బేబీ షవర్ పార్టీ జరగగా ఈ వేడుకకు బన్నీ హాజరు కావడంతో పాటు అందుకు సంబంధించిన ఫోటోలను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వేడుకకు హాజరై ఉపాసనకు (Upasana) బన్నీ స్వీట్ సర్పైజ్ ఇచ్చారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉపాసనతో కలిసి దిగిన ఫోటోను బన్నీ షేర్ చేయడంతో పాటు చాలా సంతోషంగా ఉంది ప్రియమైన ఉప్సీ అని చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు బన్నీ హాజరు కావడం వల్ల మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం సైతం ఆగిపోతుందేమో చూడాలి. భవిష్యత్తులో చరణ్, బన్నీ కలిసి మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులు భావిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjana Devi
  • #charan
  • #Chiranjeevi
  • #Ram Charan
  • #surekha

Also Read

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

trending news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

4 mins ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

8 mins ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

31 mins ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

2 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

3 hours ago

latest news

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

22 mins ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

4 hours ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version