అనసూయ(Anasuya), శివాజీ..ల ఇష్యూ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అనసూయపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అయితే అనుకోకుండా ఈ ఇష్యూలోకి సీనియర్ హీరోయిన్ రాశిని తీసుకొచ్చారు నెటిజెన్లు. గతంలో అనసూయ ఓ స్కిట్లో భాగంగా పలికిన ‘రాశి గారి ఫలాలు’ అనే డైలాగ్ పై ఆమెను తిట్టిపోస్తూ.. నిలదీస్తున్నారు నెటిజెన్లు. తాజాగా రాశి సైతం ఆ విషయంలో హర్ట్ అయినట్టు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. Anasuya దీంతో అనసూయ కూడా ఎస్కేప్ అవ్వకుండా తన సోషల్ మీడియా […]