Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Vishnu: తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!

Manchu Vishnu: తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!

  • December 11, 2024 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!

మంచు కుటుంబంలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన కుటుంబ విభేదాలు మంగళవారం మరింత తీవ్రమయ్యాయి. ఈ సందర్భంలో మంచు విష్ణు (Manchu Vishnu) మీడియాతో మాట్లాడారు. ఆయన తన తండ్రి మంచు మోహన్ బాబు (Mohan Babu), తల్లి, తమ్ముడు మనోజ్ (Manchu Manoj)  ఆరోగ్య పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇది తమ కుటుంబాన్ని ఎంతగానో బాధిస్తోందని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతున్నట్లు తెలిపారు. తన తండ్రి తీసుకున్న నిర్ణయాలను గౌరవించడం తాము అందరి బాధ్యత అని, కుటుంబ పెద్దగా మోహన్ బాబుకు న్యాయంగా మాట్లాడే హక్కు ఉందని విష్ణు అన్నారు.

Manchu Vishnu

‘‘మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు. ఇది కుటుంబ అంతర్గత విషయం. దయచేసి దీనిని సెన్సేషనల్ చేయొద్దని మీడియాను కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. మనోజ్ ప్రవర్తనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ ‘‘యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్’’ అంటూ ఒక వివరణ ఇచ్చారు. నిన్న జరిగిన ఘర్షణలో నాన్న గారికి స్వల్ప గాయాలు అయ్యాయని , అమ్మ కూడా ఆసుపత్రిలో చేరారని విష్ణు తెలిపారు. ‘‘ఇటువంటి సంఘటనలు ఏ కుటుంబానికైనా బాధ కలిగిస్తాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హాస్పిటల్ పాలైన మోహన్ బాబు..!
  • 2 మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు!
  • 3 పుష్ప 2: మరోసారి నోరు జారిన సిద్ధార్థ్..!

కానీ మేము త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటాం. నా తమ్ముడితో, తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యను చర్చిస్తాను’’ అని వివరించారు. ఈ గొడవకు ఆస్తి కారణమా లేక ఇతర విషయం కారణమా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అది మనోజ్ వివాహం గురించి కాదని స్పష్టంగా చెప్పగలను. మిగిలిన వివరాలు ఇప్పుడు చెప్పడం సరైనది కాదు.. అని తెలిపారు. నిన్న జరిగిన సంఘటనలో ఒక విలేకరి గాయపడటాన్ని విచారిస్తూ, అది మా ఉద్దేశ్యపూర్వక చర్య కాదు.

Manchu Manoj, Mohan Babu

నేను వ్యక్తిగతంగా బాధిత కుటుంబంతో మాట్లాడాను. అవసరమైన సాయం అందిస్తామని వారికి హామీ ఇచ్చాను.. అని విష్ణు వివరించారు. తన కుటుంబం గురించి మున్ముందు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడనని, సమస్యలను కుటుంబం ఆంతర్యంగానే పరిష్కరించుకుంటామని అన్నారు. ‘‘నాలుగు రోజుల క్రితం లాస్ ఏంజిల్స్‌లో ఉన్నప్పుడు ఈ సమస్యపై ఫోన్ ద్వారా తెలిసింది. వెంటనే ప్రయాణాన్ని రద్దు చేసి ఇక్కడికి చేరుకున్నాను. నా కుటుంబం నా జీవితంలో అత్యంత ముఖ్యమైనది’’ అని చెప్పిన విష్ణు, మీడియా మరింత బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

‘పుష్ప 2’ లో లేకపోయినా హైలెట్ అయిన నటుడు అతనే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #Manchu manoj
  • #manchu vishnu
  • #Mohan Babu

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

11 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

11 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

13 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

19 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version