Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ – త్రివిక్రమ్.. ఈసారి అంతకుమించి!

Allu Arjun: బన్నీ – త్రివిక్రమ్.. ఈసారి అంతకుమించి!

  • December 11, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ – త్రివిక్రమ్.. ఈసారి అంతకుమించి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలిచిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ద్వారా బన్నీకి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ మరింత బలపడింది. ఈ సినిమా సాధించిన కలెక్షన్లు, ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన చూస్తుంటే, దేశవ్యాప్తంగా అల్లు అర్జున్‌కు ఒక స్పెషల్ ప్లేస్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ హైప్‌తో బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం సిద్ధమవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం పై అంచనాలు ప్రస్తుతం హై రేంజ్ లో ఉన్నాయి.

Allu Arjun, Trivikram

త్రివిక్రమ్‌కు మంచి కథలతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు. ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా, హ్యూమర్, భావోద్వేగాలను మిక్స్ చేయడం త్రివిక్రమ్ స్టైల్. ఇక ఈసారి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నెవ్వర్ బిఫోర్ అనేలా కథను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘పుష్ప 2’తో నార్త్ ఇండియాలో కూడా బన్నీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది కాబట్టి, ఈ సినిమా నార్త్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించాల్సి ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హాస్పిటల్ పాలైన మోహన్ బాబు..!
  • 2 మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు!
  • 3 పుష్ప 2: మరోసారి నోరు జారిన సిద్ధార్థ్..!

ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా ఉంటుందని, కానీ త్రివిక్రమ్ బ్రాండ్ హ్యూమర్ కూడా ఇందులో భాగం కానుందని టాక్. ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవలే ఈ సినిమా గురించి హింట్స్ ఇస్తూ, ఇది ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాని ఒక నూతన కథతో రూపొందుతోందని తెలిపారు. స్కేల్ పరంగా ఈ ప్రాజెక్ట్ రాజమౌళి స్థాయిలో కాదు అంతకుమించి ఉంటుందంటూ తెలిపారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ విషయంలో హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని టాక్.

2024 మార్చిలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమై 2025 చివరికి విడుదల అవుతుందని భావిస్తున్నారు. మ్యూజిక్ కోసం తమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్‌ను (Devi Sri Prasad) తీసుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంకా అధికారికంగా ఫైనల్ కాలేదు. అల్లు అర్జున్ తన కెరీర్‌లో ప్రతి కొత్త ప్రాజెక్ట్‌ను ఒక అడుగు ముందుకేసేలా డిజైన్ చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్‌తో ఆయన మునుపటి హిట్ చిత్రాలు ‘జులాయి'(Julayi) ,’ ‘సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) , అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramulo)’ పెద్ద విజయాలు సాధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కూడా హిట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

అనుదీప్.. ఫైనల్ గా ఓ గ్రీన్ సిగ్నల్ దొరికింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #trivikram

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

4 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

11 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

16 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

17 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

7 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

12 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

18 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version