Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mohan Babu Hospitalized: హాస్పిటల్ పాలైన మోహన్ బాబు..!

Mohan Babu Hospitalized: హాస్పిటల్ పాలైన మోహన్ బాబు..!

  • December 10, 2024 / 10:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu Hospitalized: హాస్పిటల్ పాలైన మోహన్ బాబు..!

మంచు మోహన్ బాబు (Mohan Babu)  హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తుంది. ఆయన వయసు ప్రస్తుతం 72. పైగా ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి టైంలో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అతని చిన్న కొడుకు మంచు మనోజ్ ని (Manchu Manoj) మోహన్ బాబు, పెద్ద కొడుకు విష్ణుతో (Manchu Vishnu) కలిసి కొట్టించాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మనోజ్ నిజమే అని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత నుండి ఇప్పటివరకు జరుగుతుంది అంతా అందరికీ తెలుసు.

ఇక తాజాగా జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనోజ్ గేట్లు గెంతుకుంటూ ముందుకు వెళ్లారు. ఆయన వెంట మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయారు. మీడియా వాళ్ళపై కూడా ఆయన దాడి చేసిన విజువల్స్ అంతా చూసే ఉంటారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఆవేశంతో ఉన్న మోహన్ బాబుకు బీపీ పెరిగి.. ఛాతి వద్ద నొప్పిగా వచ్చినట్టు సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి మనోజ్ ఓపెన్ అయిపోయాడు.. మెడికల్ రిపోర్ట్ వైరల్!
  • 2 డ్యాన్సర్స్ యూనియన్ కి నేనే ప్రెసిడెంట్.. ఆ ఎన్నికలు చెల్లవు: జానీ మాస్టర్!
  • 3 అల్లు అర్జున్ పై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్!

దీంతో దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి ఆయన తరలించినట్లు తెలుస్తోంది. ఆయన హెల్త్ కండిషన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోపక్క మోహన్ బాబు సతీమణి, మంచు మనోజ్ తల్లి అయినటువంటి నిర్మలా దేవి కూడా అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనట్లు మోహన్ బాబు విడుదల చేసిన ఆడియో క్లిప్లో ఉంది. ‘నీ వల్లే మీ అమ్మ అనారోగ్యంపాలై హాస్పిటల్లో ఉంది’ అంటూ మోహన్ బాబు చెప్పడం జరిగింది.

మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

60 mins ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

20 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

1 day ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 days ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

1 hour ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

15 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version