Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anudeep: అనుదీప్.. ఫైనల్ గా ఓ గ్రీన్ సిగ్నల్ దొరికింది!

Anudeep: అనుదీప్.. ఫైనల్ గా ఓ గ్రీన్ సిగ్నల్ దొరికింది!

  • December 11, 2024 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anudeep: అనుదీప్.. ఫైనల్ గా ఓ గ్రీన్ సిగ్నల్ దొరికింది!

జాతిరత్నాలు (Jathi Ratnalu) సినిమాతో అనుదీప్ (Anudeep Kv) ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా విజయం తరువాత అనుదీప్ చేసిన ప్రాజెక్ట్‌పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. శివకార్తికేయన్ (Sivakarthikeyan) తో చేసిన ప్రిన్స్ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్‌పై ప్రభావం పడుతుందనుకున్నారు. కానీ, అనుదీప్ తన సొంత శైలి, కామెడీ టైమింగ్ కారణంగా ఫ్యాన్స్ దృష్టిలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు పలు కథలను కొందరు హీరోలకు వినిపించిన అనుదీప్, విశ్వక్ సేన్‌కు చెప్పిన ఒక కథపై గ్రీన్ సిగ్నల్ పొందాడు.

Anudeep

విశ్వక్ సేన్ తన నటనతో విభిన్నమైన పాత్రలను ప్రయత్నిస్తూ ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నాడు. ఈసారి అనుదీప్ చెప్పిన కథ కూడా పూర్తి డిఫరెంట్ గా ఉండటంతో, మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపినట్లు సమాచారం. కొన్ని మార్పులు, చేర్పుల తర్వాత చివరికి ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రం, విశ్వక్ సేన్ (Vishwak Sen) కెరీర్ లో ఒక ప్రత్యేకమైన మూవీగా నిలుస్తుందని టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హాస్పిటల్ పాలైన మోహన్ బాబు..!
  • 2 మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు!
  • 3 పుష్ప 2: మరోసారి నోరు జారిన సిద్ధార్థ్..!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) వంటి బోల్డ్ ప్రాజెక్ట్ తర్వాత విశ్వక్ సేన్ మరో వైవిధ్యభరితమైన చిత్రంలో నటించబోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా కథలో కామెడీతో పాటు హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్‌తో అనుదీప్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ప్రిన్స్ ద్వారా వచ్చిన మిశ్రమ స్పందనను మరచిపోయేలా, ఈ సినిమాతో తన మార్క్ రీఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనుదీప్‌కు, విశ్వక్‌కు ఎంతో కీలకమని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర తారాగణం, సాంకేతిక బృందం పేర్లు త్వరలో వెల్లడించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep KV
  • #Vishwak Sen

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

31 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version