Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arjun: వాయిదా రూమర్లకు కళ్లెం… ‘పుష్ప 2’ అప్‌డేట్‌ ఇదే.. నిజమేనా?

Allu Arjun: వాయిదా రూమర్లకు కళ్లెం… ‘పుష్ప 2’ అప్‌డేట్‌ ఇదే.. నిజమేనా?

  • July 19, 2024 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: వాయిదా రూమర్లకు కళ్లెం… ‘పుష్ప 2’ అప్‌డేట్‌ ఇదే.. నిజమేనా?

డిసెంబరులో ‘పుష్ప’రాజ్‌ (Pushpa 2: The Rule) వచ్చేది లే.. అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినిమా టీమ్‌లో కీలక సభ్యునికి ఎవరికో ఆరోగ్యం బాగాలేదని, సుకుమార్‌ అర్జెంట్‌గా విదేశాలకు వెళ్లారని, బన్నీ కూడా ఓ ట్రిప్‌ వేస్తున్నారు అనేది ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో చిత్రబృందం నుండి ఓ క్లారిటలీ వచ్చింది. అయితే ఇది అధికారిక నోట్‌లా కాకుండా సమాచారంలా ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే.. ఇప్పుడు షూటింగ్‌కి ‘పుష్ప’రాజ్‌ రెడీ.. కానీ బన్నీ కాదట.

అదేం ట్విస్ట్‌ అనుకుంటున్నారా. ఈ సినిమా షూటింగ్‌లో కొత్త షెడయూల్‌ త్వరలో ప్రారంభిస్తారట. అయితే బన్నీ (Allu Arjun) మాత్రం షూటింగ్‌లో పాల్గోడట. ఈ విషయం చెబుతూనే పుకార్లు వస్తున్నట్లు సినిమా యూనిట్‌లో పరిస్థితులు పుకార్లలో చెబుతున్నంత తీవ్రంగా లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన కుమార్తె చదువు, కాలేజీకి పనుల గురించి కుటుంబంతో సుకుమార్‌ (Sukumar)  యుఎస్ వెళ్లారని అంటున్నారు. ఈ గ్యాప్‌ రావడంతో అల్లు అర్జున్‌ గడ్డం తగ్గించి ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాడని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

సుకుమార్ ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగు పెట్టేయగా.. బన్నీ కూడా వచ్చేస్తున్నాడని అంటున్నారు. అయితే కంటిన్యూటీ కోసం గెడ్డం పెంచేంతవరకు బన్నీ షూట్‌లో పాల్గొనడట. అంతా ఓకే అనుకున్నంతవరకు మిగిలిన పనులు టీమ్‌ చేసుకుంటుంది అని చెబుతున్నారు. అల్లు అర్జున్‌ వరకు చూస్తే.. క్లైమాక్స్ ఫైట్, ఒక పాట మాత్రమే మిగిలి ఉన్నాయట. అందుకే మిగిలిన సీన్స్‌, కొంత పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకుని బన్నీ వచ్చాక ఆయన మీద సన్నివేశాలు తెరకెక్కిస్తారట.

ఆ లెక్కన డిసెంబరు 6కు ఎట్టి పరిస్థితుల్లోనూ ‘పుష్ప 2’ థియేటర్లలోకి వస్తుందని పక్కాగా చెబుతున్నారు. మరి చెప్పినట్లే జరుగుతుందా? పుకార్లు పుకార్లుగానే మిగిలి ఆ రోజుకు సినిమా వచ్చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఆగస్టు 15 నుండి డిసెంబరుకు సినిమా వెళ్తుంది అని గతంలో ఇలానే పుకార్లు వస్తే ఖండించిన టీమ్‌.. తర్వాత అదే జరిగింది కూడా. కాబట్టి ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

22 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

43 mins ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

20 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version